డానియల్ జార్విస్ అలియాస్ ‘జార్వో 69’ ఈ పేరు మీకు గుర్తుందా?. అదే లార్డ్స్‌లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశాడు కదా అతనే. టీమిండియా జెర్సీతో ఆన్‌ఫీల్డ్‌లో హడావుడి చేశాడు. అందరూ కాసేపు గుర్తించలేదు కూడా. అడ్డుకోబోయిన సెక్యూరిటీని జెర్సీ చూపిస్తూ నేను టీమిండియా ఆటగాడిని అంటూ బుకాయించాడు. భారత క్రీడాకారులు అంతా ఒక్కసారి షాకయ్యారు. తేరుకుని పగలబడి నవ్వుకున్నారు.
He Interrupted Once Again 😂#ENGvIND #Jarvo pic.twitter.com/58gr1Zwnt1
— RVCJ Media (@RVCJ_FB) August 27, 2021
Hehe our friend #Jarvo again😄 #engvsindia pic.twitter.com/wGPNzYsT00
— #SecularRadical (@LethimTakeFifth) August 27, 2021
ఇప్పుడు మరోసారి జార్వో 69 నెట్టింట్లో వైరల్‌గా మారాడు. లీడ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. రోహిత్ ఔటయ్యాడు, కోహ్లీ బ్యాటింగ్‌కి రావాలి. అంతే, ఈ గ్యాప్‌లో ప్యాడ్స్ కట్టుకుని హెల్మెట్, మాస్క్ పెట్టుకుని వెళ్లిన జార్వో.. బ్యాటింగ్‌కు సిద్ధమైపోయాడు. ఏమరపాటులో ఉన్న సెక్యూరిటీ తేరుకుని పరుగెత్తుకొచ్చి జార్వోని లాక్కెళ్లారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Jarvo69 is a legend#jarvo #INDvsEND #ENGvIND pic.twitter.com/cv3uxlpu2T
— Raghav Padia (@raghav_padia) August 27, 2021
లార్డ్స్‌లో చేసిన పనికే జార్వోకి చాలా మంది అభిమానులుగా మారిపోయారు. ఈ పనితో మనోడి ఫాలింగ్ ఇంకా పెరిగిపోయింది. అతడికి క్రికెట్ అంటే ఎంత అభిమానమో ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా, జార్వోకి ఒక్క అవకాశం ఇవ్వండి హాఫ్ సెంచరీ చేస్తాడు అంటూ భారత్ అభిమానులు కామెంట్లతో డానియల్ జార్విస్‌కి మద్దతిస్తున్నారు. కొందరైతే అతను మాస్క్ పెట్టుకున్నాడు కదా మరెందుకు అడ్డుకుంటున్నారంటూ ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు.
Disgusting treatment of India’s star player. @BMWjarvo Jarvo is a fan favourite. pic.twitter.com/xOhKTBYSnI
— Max Booth (@MaxBooth123) August 27, 2021
Only 1 man can save India in this Test.#Jarvo #ENGvIND #INDvENG pic.twitter.com/vvaXDUR2yS
— CricBlog ✍ (@cric_blog) August 26, 2021
If anyone gets injured then jarvo 69 should be added in the team 😹
Can bowl and bat 🔥#jarvo @BMWjarvo pic.twitter.com/K13qqshKVy— 𝗟𝗶𝗮𝗺 𝗟𝗶𝘃𝗶𝗻𝗴𝘀𝘁𝗼𝗻𝗲 𝗡𝗼𝘁𝗶𝗰𝗲𝗱 🤠 (@122mlongsix) August 27, 2021
Two things constant with Test cricket in England. Rain and #Jarvo – both come uninvited and then leave quickly 🙂#INDvsEND https://t.co/cdAddWAImQ
— Srinjoy Sanyal (@srinjoysanyal07) August 27, 2021