హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు శరత్ బాబు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ పరిశ్రమలో సుమారు 250పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం..
ఆకలికి రుచి, పచి ఉండదట. ఆకలికి స్టార్ల, సామాన్యులా అని కూడా ఉండదు. ఆకలి వేస్తే తాము సాధారణ వ్యక్తులమేనని నిరూపించారు అల్లు అర్జున్. పుష్ప షూటింగ్ టైమ్ లో ఓ రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో టిఫిన్ చేసిన సంగతి విదితమే. అప్పట్లో అది వైరల్ గా కూడా మారింది. తాజాగా మరో నటుడు తిరుపతిలో హల్ చల్ చేశాడు.
తెలుగు ఇండస్ట్రీలో వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి సహా పలు చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సామ్రాట్‌రెడ్డి. ఆ తర్వాత ‘బిగ్‌బాస్’ రియాల్టీ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా పలు చిత్రాల్లో నటించిన సామ్రాట్ కి గతంలో హర్షితా రెడ్డి అనే యువతితో వివాహం జరిగింది. కానీ కొద్ది […]
ప్రణీత సుభాష్.. గుండ్రని పెద్ద పెద్ద కళ్లతో కుర్రకారుని కట్టిపడేసింది. కన్నడలో పోకిరి రీమేక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. అందం, అభినయం, నటన అన్నీ ఉన్న స్టార్ హీరోయిన్ అనే హోదా మాత్రం దక్కించుకోలేకపోయింది. 2021లో వివాహం చేసుకున్న ఈ భామ.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అమ్మగా జీవితంలోని మధుర క్షణాలను అనుభవిస్తోంది. ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ వేదికగా […]
ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా యుగం. ఒక్కసారి ఇక్కడ రీచ్ పెంచుకుంటే వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. ఇందుకే స్టార్ హీరోయిన్స్ సైతం సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు. ఈ విషయంలో బుల్లితెర బ్యూటీలు అయితే తెగ హడావిడి చేస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు కూడా వచ్చి చేరింది. డిజిటిల్ మీడియాలో సాధారణ యాంకర్‌గా స్రవంతి చొక్కారపు తన కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే.. పుష్ప […]