ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా కొంతమంది దుండగులు మాటు వేసి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చచ్చేలా కొట్టారు. ఏమీ ఎరగనట్టు యాక్సిడెంట్ అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరికి?
ఫిలిం నగర్ భూ వివాదంలో దగ్గుబాటి కుటుంబానికి తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే దీనిపై కోర్టుకు హాజరయ్యాడు రానా. ఇక తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అది ఏంటంటే..
Rana: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన డి. సురేష్ బాబు తనయుడు, హీరో రానా భూవివాదం కేసులో సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా వీరికి సంబంధించి ఓ భూవివాదం కేసు నడుస్తోంది. మరి ఇంతకీ ఆ వివాదం ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. దగ్గుబాటి సురేష్ బాబుకి ఫిలింనగర్ లో 2200 గజాల స్థలం ఉంది. గతంలో నటి మాధవీలత నుండి దగ్గుబాటి ఫ్యామిలీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, సురేష్ బాబు, హీరో వెంకటేష్ […]
Land Dispute : తరతరాలుగా, యుగయుగాలుగా దాయాదుల మధ్య ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతూనే వస్తున్నాయి. కొట్టుకోవటం, చంపుకోవటం సర్వసాధారణమైంది. తాజాగా కొంతమంది దాయాదులు రెండు గ్రూపులుగా చీలిపోయి ఓ స్థలం కోసం కలబడి కుమ్ముకున్నాయి. కొట్టుకోవటం అంటే అలా ఇలా కాదు. ఆడ,మగ తేడా లేకుండా అందరూ ఈ ఫైట్‌లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఫైట్ సీన్ మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ […]