తెలుగు ఇండస్ట్రీలో పలువురు లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో వ్యక్తి చేరనుంది. ఇప్పటికే టాలీవుడ్ చాలామంది హీరోయిన్లకు ఆమె ఫ్రెండ్. మరి ఎవరో ఐడియా వచ్చిందా?
ఆమె ఓ డైరెక్టర్. తను తీయబోయే సినిమాల కోసం ఓ యువ నటుడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఓ ఊరిలో షూట్ కూడా ప్లాన్ చేశారు. అంతా అనుకున్నట్లుగానే జరిగిపోయింది. కట్ చేస్తే ఆ నటుడు.. సదరు మహిళా దర్శకురాలిపై కేసు పెట్టాడు. తనతో బలవంతండా అడల్ట్ చిత్రాల్లో నటించేలా చేశారని ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై కేసు పెట్టి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి […]
సినీ ఇండస్ట్రీ అన్నాక హీరోహీరోయిన్ల దగ్గరనుండి దర్శకుల వరకు కెరీర్ పరంగా ఏదొక సందర్భంలో చేదు అనుభవాలు, అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో మహళల విషయంలో ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఆ టైంలో ముగుస్తాయేమో కానీ, జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇక సరైన సమయం వచ్చినప్పుడు లైఫ్ లో ఫేస్ చేసిన చేదు అనుభవాలను బయట పెడుతుంటారు. తాజాగా అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలు తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న నిర్మాణ సంస్థ ఏదైనా ఉందంటే.. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హోంబలే బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇప్పుడు సాధించిన విజయాలతో హోంబలె బ్యానర్ కాస్త కేజీఎఫ్ చిత్రాల నిర్మాణ సంస్థగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ ట్రెండింగ్ […]
యంగ్ రెబల్ స్టార్- బాహుబలి ప్రభాస్ ఇప్పుడో కొత్త సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఆకాశమే నీ హద్దుగా అనే సినిమా తో దర్శకురాలిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సుధా కొంగర త్వరలోనే ఒక స్టార్ హీరోతో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అది కాకుండా ప్రభాస్ తో కూడా సినిమా ను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ను సుధా కొంగర వినిపించిందట. స్టోరీ […]