తెలుగు సినీ పరిశ్రమలో తన అందంతో నటనతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది నటి సంగీత. కాగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హీరోగా మంచి సక్సెస్ బాటలో నడుస్తున్న సమయంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించి ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపిలో ప్రజల పక్షాణ పోరాడుతున్న ఆయన ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ వస్తున్నారు. ప్రజల ఏ చిన్న కష్టమొచ్చినా.. నేను ఉన్నా అంటూ భరోసా కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే తాను […]
ఫిల్మ్ డెస్క్- హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుంది. హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి మొదలవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ ప్రధాన నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ఆమె మనీలాండరింగ్ఒ కేసులో ఇరుక్కుంది. […]
ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో తాజాగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్ మరియు పాట ఎంతలా సంచలనం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ పాట కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తరువాత నటించబోయే సినిమా హరిహర వీరమల్లు. భీమ్లా నాయక్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మిగతా భాగం సెట్స్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన రేంజ్, క్రేజ్ వేరు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కూడా పవర్ స్టార్ కెపాసిటీని మ్యాచ్ చేయడం అందరివల్ల అయ్యే పని కాదు. ఇందుకే పవన్ తో ఒక్క సినిమా చేసినా చాలని నిర్మాతలు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇండస్ట్రీ మొత్తాన్ని శాశించే దిల్ రాజు కూడా వకీల్ సాబ్ వరకు పవన్ నిర్మాత అని అనిపించుకోలేకపోయాడు. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్. అయితే.., […]