రోజు రోజుకు మనుషులు స్వార్ధపరులుగా మారుతూ కావాల్సింది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. అవసరం అయితే మనుషులను చంపడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. సరిగ్గా ఇలాగే బరితెగించిన కొందరు దుర్మార్గులు గుప్త నిధుల కోసం ఏకంగా ఓ బాలింతను దహనం చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఆ యువతి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. చదువులోనూ బాగా రాణిస్తూ బంధువుల వద్ద మంచి పేరు సంపాదించింది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నానని బయటకు వెళ్లింది. చివరకు..
ఈ మధ్యకాలంలో ప్రేమ జంటల మరణాలు తరచూ ఏదో ఒక్కచోట జరుగుతున్నాయి. ప్రేమ విఫలమైందని కొన్ని జంటలు ఆత్మహత్య చేసుకుంటే.. ఇతర కారణాలతో మరికొందరు ప్రేమికులు మరణిస్తున్నారు. అంతేకాక కొన్ని ప్రేమ జంటలు అనుమానస్పదస్థితిలో మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలా ప్రేమ కోసం, ప్రేమ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట అనుమానస్పద స్థితిలో మరణించింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వాళ్లు.. త్వరలో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇంతలోనే రక్తపు మడుగులో […]
భారత దేశంలో ప్రపంచంలోని అన్ని దేశాలకంటే విభిన్నమైనది. ఇక్కడ అనేక రకాల కుల, మత, జాతుల వారు అన్నాదమ్ముల వలే కలిసి జీవిస్తుంటారు. అలానే మతసామరస్యానికి ప్రతీకగా అనేక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్.. ఇలా అనేక మతాల వారు మరొక మతవారి వేడుకల్లో పాల్గొన్ని మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంటారు. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ఘటనలను మనం చూశాం. అమ్మవారికి పట్టుచీరను అందించిన ముస్లిం కుటుంబం, అలానే ముస్లిం వేడుకల్లో హిందూవులు పాల్గొనడం […]
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. నగ్నంగా దేవుడికి పూజలు చేస్తే అప్పలు తీరుతాయని కొందరు దుండగులు హద్దులు దాటి ప్రవర్తించారు. ఇంతటితో ఆగకుండా లాడ్జిలోకి తీసుకెళ్లి నగ్నంగా దేవుడికి పూజలు చేయించారు. ఇక ఇంతటితో ఆగకుండా నగ్నంగా పూజలు చేస్తుండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో పోలీసుల వరకు వెళ్లింది. ఇటీవల చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు కథ […]