మెగాస్టార్ చిరంజీవి కుర్రా హీరోలతో పోటీ పడుతూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఈ నెల 11న భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో చిరంజీవి ఎంతో ఎనర్జిటిక్ గా నటించారని మెగా ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు.
న్యూ ఇయర్ వేడుకలను తన కుటుంబంతో కలిసి చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో.. డిసెంబర్ 30న టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇక అతడికి కొన్ని రోజులు డెహ్రడూన్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించింది బీసీసీఐ. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి మరో […]
వరుస మీటింగ్‌లు, కార్యక్రమాలకు అటెండ్ అవుతూ.. బిజీబిజీగా ఉండే మంత్రి ఆదిమూలపు సురేష్.. ఒక్కసారిగా సడెన్‌గా ఆస్ప్రతిలో కనిపించడంతో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆస్పత్రిలో వీల్ చైర్‌లో కూర్చున్న ఆదిమూలపు సురేష్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. దీనిపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. అసలు సురేష్‌కి ఏమైంది.. ఎందుకు ఆస్పత్రిలో ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వైరలువుతోన్న ఫోటోపై మంత్రి సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలికి సర్జరీ జరిగినట్లు తెలిపారు. […]
కొద్దిరోజల క్రితం సర్కారు వారి పాట మూవీ షూటింగ్ నుంచి సూపర్‌స్టార్ మహేష్‌బాబు బ్రేక్ తీసుకున్నారు. దీంతో సర్కారు వారి పాట విడుదల కూడా సమ్మర్‌కి వాయిదా పడింది. మొదట జనవరి 14న సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, అనూహ్యంగా ఏప్రిల్ 1న వస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. దీనికి ప్రధాన కారణం మహేష్‌బాబు సర్జరీ అని సమాచారం. కొన్నాళ్లుగా మహేష్ మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. […]