ప్రపంచంలో విషపూరితమైన జీవి ఏదీ అంటే వెంటనే పాము అని అంటారు. పామును చూస్తే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. పాము ఉందని తెలిస్తే చాలు పరుగులు పెడతారు.. అక్కడికి వెళ్లాలంటేనే భయపడిపోతారు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రా. ఇది ఎంతో పొడవుగా ఉండటమే కాదు.. గాల్లోనే విషాన్ని చిమ్ముతుందని.. అది ఎంతో ప్రభావవంతమైనదిగా ఉంటుందని అంటారు. అలాంటి కింగ్ కోబ్రాకు ఓ మనిషి బాత్ రూమ్ లో స్నానం చేయించడం చూసి అందరూ […]
ఈ భూమ్మీద అత్యంత విషపూరిత జీవి అంటే.. వెంటనే పాము లేదా ఇతర జీవుల పేర్లు చెబుతారు.. కానీ మనిషిని మించిన విషపూరిత జీవి ఈ విశ్వంలో మరొకటి ఉండదు. తన ఎదుగుదల కోసం దేన్ని నాశనం చేయాడానికి అయినా సరే.. వెనగడుగు వేయడు. పాముకు కోరల్లో.. తేలుకు తోకలో విషం ఉంటుంది.. కానీ మనిషికి మాత్రం నిలువెల్ల విషమే అన్నాడు ఓ కవి. అయితే పాములాగా మనిషి కాటేయ్యడు.. తన విషపు ఆలోచనలతో లోకాన్ని నాశనం […]
king cobra : మనుషుల్ని మనుషులు చంపుకు తినటం ఎలా అత్యంత అరుదుగా జరుగుతుందో.. జంతువుల్ని జంతువులు చంపుకు తినటం కూడా అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. స్వ జాతి జీవుల్ని చంపుకు తినటాన్ని ‘‘కన్నిబలిజం’’ అంటారు. పాముల్లో కన్నిబలిజానికి సంబంధించిన వీడియోలు అరుదుగా కనిపించినా చూసే వారిని అబ్బురపరుస్తూ ఉంటాయి. తాజాగా, ఓ కోడె నాగుపాము, నాగు పామును తిన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ తినటంలో చాలా ప్రత్యేకత ఉంది. పెద్ద […]
King Cobra : ఓ నాగు పాము ఆ కుటుంబాన్ని పగబట్టినట్లు ఉంది. తెలియక చేసిన తప్పుకు నరకం చూపిస్తోంది. రోజులు గడుస్తున్నా పాము కాటులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ఇప్పటివరకు 55 రోజుల వ్యవధిలో 15 సార్లు కుటుంబంలోని వారిని పాము కాటు వేసింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ధోర్ణకంబాలకు చెందిన గురవయ్య కుటుంబం అక్కడి ఎస్టీ కాలనీలో నివాసం ఉంటోంది. గురవయ్య, కుమారుడు వెంకటేష్ అతడి భార్య, కుమారుడు […]