ఖైరతాబాద్ గణేశున్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రత్యేకంగా పూజిస్తారు. ఖైరతాబాద్ గణపతిని లక్షలాధిమంది దర్శించుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
ఊరు, వాడ ఏకం అయ్యి చేసుకునే పండుగ వినాయక చవితి. హిందువులకు ఆది దేవుడు గణపతి కావడం వల్ల ఎంతో భక్తి, శ్రద్ధలతో, నియమ, నిబంధనలతో వినాయకుడ్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రతి వీధికో మండపం వెలుస్తోంది. ఎన్ని మండపాలు ఉన్నా, ఎన్ని విగ్రహాలను ఏర్పాటు చేసినా.. అందరి చూపు ఖైరతాబాద్ వినాయకుడి వైపు.. అయితే...
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ ఇకలేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. సుదర్శన్ ముదిరాజ్ మృతి చెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆయన మరణం పట్ల ఉత్సవ కమిటీ సంతాపం ప్రకటించింది. ఈరోజు పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. […]
హైదరాబాద్- ఖైరతాబాద్ మహాగణపతి ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ లోని అతి పెద్ద వినాయక విగ్రహాల్లో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఖైరతాబాద్ వినాయకుడు పూజలందుకోవడానికి సిద్దమవుతాడు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఐతే కరోనా నేపధ్యంలో ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహ ఎత్తును భారీగా తగ్గించారు. రెండేళ్ల క్రితం 61 అడుగులున్న ఖైరతాబాద్ గణపయ్య విగ్రహాన్ని, గత యేడాది […]