సరైన సమయంలో పెళ్లి అయి.. పిల్లలు పుడితే తల్లి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మ్యారేజ్ ఆలస్యంగా చేసుకుని, ఉద్యోగ పరంగా ఇప్పుడే పిల్లలు వద్దని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు పిల్లలు పుట్టకుండా సమస్యలు మొదలవుతాయి. దీంతో సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు
కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఓ వీఆర్‌వోకు షాక్ ఇచ్చారు. వీఆర్‌వో ప్రభుత్వ ఉద్యోగి అనికూడా చూడకుండా చెంపెదెబ్బలు కొట్టింది ఓ మహిళా రైతు. అదే గ్రామానికి చెందిన వీఆర్ఓ వేణుగోపాల్ తమ పేరున ఉన్నపొలాన్ని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపించింది.
ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఇప్పటి వరకు తమ పాలనలో చేసిన అభివృద్ది పనుల గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్తుంటే. అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందే ఏమీ లేదని ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు.
హీరో నాని నటించిన ‘నేనులోకల్’ సినిమా గుర్తుందా.. పోలీస్ స్టేషన్ లో పోలీస్ కి ఓ కుర్రాడు తన పెన్సిల్ పోయిందని ఫిర్యాదు చేస్తాడు.. ఎలా పోయిందని పోలీస్ అడుగుతాడు.. చాక్ మార్ లో పెట్టి తిప్పాను కనిపించకుండా పోయిందని అంటాడు… ఈ సన్నివేశం చూసి థియేటర్లో కడుపుబ్బా నవ్వుకున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికర సంఘటన కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లలు పోలీసు స్టేషన్ కి వచ్చారు. […]
దేశంలో ఎన్నికలు అంటే ప్రతి ఐదేళ్ళకు ఒక్కసారి వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ గెలిచిన అభ్యర్థి మరణించినా.. రాజీనామా చేసినా అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. ఇలా దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికల తంతు జరుగుతూనే ఉంది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి పంచాయతీ ఎన్నికలు 60 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలిచారు. […]
తొలకరి జల్లులకు భూమిలోని వజ్రాలు బయటకు వస్తాయి. ఇది నిజం. ఎక్కడో కాదు – రాయలసీమలో. ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని పొలాల్లోని వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి. అవి దొరికితే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. దీంతో ప్రతీయేటా ఆ తొలకరిరాగానే వజ్రాల కోసం వేట ప్రారంభిస్తారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కర్నూల్ జిల్లాలో […]