రైతులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. త్వరలో చుక్కల భూముల పత్రాలను రైతులకు అందచేస్తామని తెలిపింది. తాజాగా మంత్రి కాకాణి గోవర్దన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు
అప్పు.. ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఇది బాగా సుపరిచితం. తన జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని పలకరించే ఉంటాడు. ఇంటి నిండా అవసరాలు, అరకొర జీతాలు.. ఒకటో తారీఖు రాగానే వాయిదాల రిమైండర్లు. ఈఎంఐ అమౌంట్ మారడమో.. కట్టే డేట్ మారడమో జరుగుతుంది తప్ప.. ప్రతి సాధారణ వ్యక్తి జీవితం దాదాపు ఇలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ల అవసరాలను అవకాశాలుగా మలుచుకుని ఈ లోన్ యాప్స్.. ఒక చీకటి సామ్రాజ్యంలా ఎదిగాయి. ఇప్పుడు వీళ్ల ఆగడాలు ఎంతలా […]
గత కొంత కాలంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ చిన్న విషయం దొరికినా అధికార పక్షంపై విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్ష నేతలు పనికట్టుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటన కలకలం సృష్టించింది. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ కేసుకు సంబంధించిన ఒక ఫైల్ నెల్లూరు కోర్టులో దొంగలు ఎత్తుకు పోవడం పై దుమారం చెలరేగుతుంది. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. నెల్లూరు […]
Anil Kumar Yadav: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అయినప్పటికి, ఆయనను తన నియోజకవర్గంలోకి పిలుస్తానని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాణి తనకు ఎంత గౌరవం ఇచ్చారో.. అంతకు రెండు రెట్లు ఎక్కువ గౌరవం ఇస్తానన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వైసీపీ ఒక కుటుంబం వంటిది. ఏవైనా గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటాం. ముఖ్యమంత్రి జగన్ మాకు […]
నెల్లూరు- తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ విజయదుంధిబి మోగించింది. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డ్ స్థాయిలో 40 వేల 895 ఓట్ల మెజారిటీ వచ్చింది. సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గ చరిత్రలో ఇంత భారీ మెజార్టీ ఎప్పుడూ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో దాదాపు 25 వేలు ఎక్కువగా మెజారిటీ వచ్చింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను […]