తల్లిదండ్రులతో కలిసి ఓ యువతి జాతరకు వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో కలసి ఎంతో సంతోషంగా గడిపింది. జాతర అనంతరం తిరిగి ఇంటికి అర్థరాత్రి సమయంలో బయల్దేరింది. ఈ క్రమంలో అనుకోని సంఘటనతో ఆ యువతి విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నేటికాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. పరాయి శరీరం కోసం భాగస్వామిపై దారుణాలకు ఒడిగడుతున్నారు. మరికొందరు.. తమ భాగస్వామి పరాయి వారితో వివాహేతరం సంబంధం పెట్టుకున్నారని తెలిసి మనస్తాపంతో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు చావడం లేదా భాగస్వామిని చంపడం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. నెలల పాపతో హాయిగా సాగుతున్న ఓ దంపతుల సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. […]
మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చేసిన పోస్ట్.. ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. నాగబాబు పోస్ట్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి జనాలు మృతి చెందిన ఘటనపై నాగబాబు తనదైన శైలిలో స్పందిస్తూ.. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కి జోహార్ అంటూ పోస్ట్ చేశారు. సాధారణంగా ఎవరైనా మృతి చెందిన సమయంలో జోహార్ అనే […]
పశ్చిమ గోదావారి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు జల్లేరు వాగులో బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలను స్థానికులు బయటికి తీశారు. మరికొంత మంది నీటి ప్రవాహంలో గల్లంతైనట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గురైన ప్రదేశంలో స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం […]