జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలపై ప్రేమను చూపిస్తూ వాటితో సరదాగా ఆడుకుంటారు. కొందరైతే శునకానికి ముద్దులు పెడుతూ వాటిపై ప్రేమను చూపిస్తారు. ఇదే రీతిలో ఓ నటి తన పెంపుడు శునకానికి ముద్దులు పెడుతూ, దానితో ముద్దులు పెట్టించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్ దీప్ కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదీ కాక అమర్ దీప్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ రీతూ చౌదరితో కలిసి నడిరోడ్డుపై చేసిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సినిమాలు, సీరియల్స్ నటీనటులంతా ఇప్పుడు సోషల్ మీడియాల్లో సందడి చేస్తున్నారు. వ్యూస్, ప్రమోషన్ల ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నారు. కాసుల కక్కుర్తిలో పడి ఏ వీడియో పడితే ఆ వీడియో చేస్తున్నారు. తాజాగా ఓ నటి తిరుపతి వెళ్లగా.. చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని తన యూట్యూబ్ ఖాతాలో వెల్లడించింది.
బిగ్ బాస్ 7లోకి 'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్ దీప్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త అమర్ దీప్ కు సైతం తెలియడంతో.. ఈ న్యూస్ పై అతడు తాజాగా స్పందించాడు.