ప్రస్తుత రోజుల్లో అన్నింటి ధరలు చుక్కలను తాకుతుకున్నాయి. మరీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటి వాటి రేట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 100 రూపాయలు ఖర్చు చేసినా సరే.. లీటర్ పెట్రోల్ లభించడం కష్టం. మిగతా వాటితో పోలిస్లే పెట్రో ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ ధర పెరిగితే.. చాలు ఆటోమెటిగ్గా.. మిగతా వాటి ధరలు కూడా పెరుగుతాయి. పెట్రో ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు.. 50 రూపాయల పెట్రోల్ ఫ్రీగా […]
అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పళ్లు ఊడతాయి అని పెద్దలు చెప్పే సామెత. వాళ్లు ఊరికే అని ఉండకపోవచ్చు కాబోలు. కొన్ని కొన్ని ఘటనలు జరిగిన తీరు, పెద్దల అనుభవంతో ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఇలా చిన్న విషయాన్ని పళ్లు కాదు కదా.. ప్రాణాలు కూడపోయిన సందర్భాలు ఉన్నాయి. చికెన్ తింటూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి, పండ్లు తింటూ చనిపోయిన వ్యక్తి.. మనం తరచూ ఇటువంటి వార్తలు వింటూ ఉంటాము. తాజాగా అలాంటి […]
సర్వేద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ప్రధానమైనవి కళ్లు. ఒక్క రెండు నిమిషాలు కళ్లు మూసుకుంటే మనం ఎక్కడికీ కదలలేం.. ఏ పనీ చేయలేము. ప్రపంచమంత చీకటిగా కనిపిస్తుంది. ఆ రెండు నిమిషాలేక ఎంతో అలాటిపోతాము. అయితే అసలు చూపు లేకపోతే ఏంటి పరిస్థితి. ఇక జీవితం దుర్భరం కదా?. కానీ ఆ అవయవ లోపం శరీరానికే కానీ మనస్సు కాదని, విజయాలకు వైకల్యాలు అడ్డురావని జనగామకి చెందిన యువతి […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల బాట పట్టబోతున్నారు. కేవలం ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం అవుతారనే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ.. ఇకపై నిరంతరం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు వరుసగా జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈదేశాల మేరకు అధికారులు ఆయన జిల్లా పర్యటనల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ నెల 19వ తేదీన వనపర్తి జిల్లాలో, 20వ తేదీన జనగామ […]