అందరు కష్టపడి ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. ఇటీవల అమెరికాలో ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి ఏకంగా 1.58 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ కొట్టాడు. అందరూ ఇప్పుడు విజేత కోసం ఎదురు చూస్తున్నారు.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకే లాటరీ లాంటివి వేస్తుంటారు. అయితే ఇవి అందరికీ తగలవు. లాటరీ రావాలంటే రాసిపెట్టి ఉండాలంటారు. చైనాలో ఓ వ్యక్తికి అదృష్టం వరించి లాటరీలో కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. డబ్బులు వచ్చాయని మురిసిపోయిన అతడికి భార్య షాక్ ఇచ్చింది.
ఈరోజుల్లో ఒక రూపాయిని ఇతరులకు దానం చేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు. అలాంటిది కోట్ల రూపాయల సొమ్ముని దానం చేయాలంటే ఆలోచించకుండా ఉంటారా? ఎందుకు దానం చేయాలి? అని భావిస్తారు. కొంతమంది ఏ టీవీ షోలో పాల్గొని గెలవగా వచ్చిన ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న వారి కోసం ఖర్చు పెడతామని అంటారు. కొంతమంది లాటరీలో గెలుచుకున్న సొమ్ముని ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ఖర్చు చేయాలనుకుంటారు. సాధారణంగా లాటరీలో గెలుచుకున్న సొమ్ముని ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడరు. […]
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రే బిచ్చగాడు కోటీశ్వరుడు కాగలడు.. బిలయనీర్ దివాలా తీయవచ్చు. ఇదిగో ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి.. కుటుంబ పోషణ నిమిత్తం విదేశాలకు వెళ్లే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి సరదాగా లాటరీ టికెట్ కొన్నాడు. అయితే 24 గంటలు గడిచిలోగా అతడి సుడి తిరిగింది. 500 రూపాయలు పెట్టి లాటరీ […]
ధనలక్ష్మి తలుపు తట్టడం కాదు.. ఏకంగా బద్దలుకొట్టుకొని వచ్చి పడింది. ఒకే ఒక్క లాటరీ టిక్కెట్టు కొన్న వ్యక్తికి రూ.10,588 కోట్ల లాటరీ తగిలింది. అదృష్టం అంటే అతనిదే కాదా..? ఈ జాక్‌పాట్ అమెరికాలోని మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొన్న ఒక వ్యక్తికి తగిలింది. ఇలినాయీ రాష్ట్రంలో కుక్‌కౌంటీలోని ఓ స్టోర్లో మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి ఈ జాక్‌పాట్ తగిలింది. కాగా గత ఐదేళ్లలో అమెరికాలో ఇదే అతి పెద్ద జాక్‌పాట్. […]