సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించిన వారిలో వరలక్ష్మి పేరే గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఆమెను ఎక్కువగా చెల్లెలి పాత్రలో తీసుకునేవారు. ఆ తర్వాత అదే స్థాయిలో చాలా తక్కువ మంది పేరు తెచ్చుకున్నారు.
సంక్రాంతి పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆ ఏముంది.. తినడం తాగడమే అని చాలామంది కుర్రాళ్లు సింపుల్ గా అనేస్తారు. ఇందులో మొహమాట పడటానికి ఏం లేదు కూడా. ఎందుకంటే జరిగేది అదే కాబట్టి! ఆంధ్రాలో అయితే ఈ పండగకు ఉన్న పాపులారిటీ వేరే లెవల్. మరీ ముఖ్యంగా సంవత్సరమంతా అక్కడా ఇక్కడా ఉద్యోగాలు చేస్తూ, సొంతూరికి దూరంగా ఉన్న వాళ్లంతా.. కూడా పుట్టిన ఊరికి వస్తారు. బాబాయి, పిన్ని, అత్త, మామ అంటూ చుట్టాలందరితోనూ […]
తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు. కానీ మెుదటి నుంచి తాను నమ్మిందే దైవంగా భావించి.. ఇప్పటికీ అదే పంథాను కొనసాగించే దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి అరుదైన డైరెక్టర్ల జాబితాలో ప్రముఖ దర్శకులు తేజ ఒకరు. సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ. ‘చిత్రం’ సినిమాతో డైరెక్టర్ గా మారి మెగాఫోన్ పట్టుకున్నాడు. తొలి సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు తేజ. ఈ […]
సాధారణంగా ప్రతీ ఒక్కరి జీవితంలో దాదాపుగా ప్రేమతాలుకు జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని ప్రేమలు విజయం సాధిస్తే.. మరి కొన్ని ప్రేమలు విఫలమవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ క్రికెటర్ సంజూ శాంసన్ తన ప్రేమ వివాహం గురించి పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు. తను ప్రేమలో పడ్డ కష్టాల గురించి, తమ పరిచయం గురించి చెప్పుకొచ్చాడు. తన భార్య చారులతకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత తమ మధ్య పరిచయం ఏర్పడిందని […]
టీ20 వరల్డ్ కప్ 2022.. టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్. భారత్ ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలిచితీరాలి. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేసి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ఇంకేముంది టీమిండియా గెలుపు ఖాయం అని అనుకున్నారు అభిమానులు. కానీ బంగ్లా బ్యాటింగ్ కు దిగాక గానీ తెలియలేదు.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ భారత బౌలర్లపై యుద్దాన్నే ప్రకటించాడు బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్. కేవలం 21 బంతుల్లోనే అర్దశతకం బాదాడు. వర్షం వచ్చి […]
మీరు నిత్యం ఉద్యోగాల్లో, ఇతర పనులతో బిజీ బిజీగా గడుపుతుంటారు. వారంలో ఓ రోజు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ప్రతివారంలో ఏడు రోజులు ఉంటాయి. ఈ ఏడు రోజుల వారం మన జీవితంలో అంతర్భాగం. ఇది చాలా కాలంగా జరుగుతోంది. కానీ, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయని? ఎక్కువ గానీ తక్కువ గానీ రోజులు ఎందుకు ఉండవు? వారంలో ఏడు రోజులు మాత్రమే ఉండాలి, అది ఎలా ఎవరు నిర్ణయించారో […]