కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సమంత కూడా ఒక పొస్ట్ పెట్టింది. ఇప్పుడది నెట్టింట తెగ వెరల్ అవుతోంది. అది ఎవరిని ఉద్దేశించి పెట్టిందో తెలియదు కానీ.. ఈ పోస్ట్ పైన చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అందులో ఏముంది అని సమత ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
అషు రెడ్డి తన తండ్రి పంపిన ఓ గిఫ్ట్ ను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. ఇక ఆ స్టోరీ చూసిన నెటిజన్లు.. అషు రెడ్డికి తండ్రి ఇలాంటి గిఫ్ట్స్ కూడా పంపుతాడా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ తన ప్రియుడు అయిన శాంతను హజారిక గురించి సమయం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంటుంది శ్రుతి హాసన్. తాజాగా మరోసారి తన ప్రియుడి గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
షణ్ముఖ్ జశ్వంత్-దీప్తి సునైనా సంవత్సరం క్రితం విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే వారు విడిపోయిన దగ్గర్నించి ఏదో ఒక సందర్భంలో దీప్తి తన బ్రేకప్ గురించి చెప్పుకొస్తూనే ఉంది. తాజాగా మరోసారి బ్రేకప్ తర్వాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చింది.
ఫిల్మ్ డెస్క్- అషూ రెడ్డి తెలుసు కదా.. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వార ఒక్కసారిగా ఫేమస్ అయిన అషూ, ఆ తరువాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వూతో సంచలనం సృష్టించింది. ఆర్జీవీ ఇంటర్వూతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది అషూ రెడ్డి. ఇక ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ వైపు బుల్లితెర షోలు, మరో వైపు సినిమాలు, రియాల్టీ షోలో.. ఇలా చాలా బిజీ అయిపోయింది అషూ […]