మీరు రీల్స్ చేస్తారా.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారా.. అయితే మీకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ చేయండి.. డబ్బులు సంపాదించండి అనే ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగాపెరిగి పోయింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాను వినియోగించుకుని చాలా మంది ఫేమస్ అయ్యారు. ఇక ఇన్ స్టాగ్రాంలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు యువత ఎంతటి సాహసాలు చేయడానికి కూడ వెనకాడటం లేదు.
సురేఖా వాణి గత కొంత కాలంగా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయ్యింది. తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇక తాజాగా వైఎస్ షర్మిలను ట్రోల్ చేస్తూ.. రీల్ చేసింది సురేఖా వాణి. ఆ వివరాలు..
ఇన్‌స్టారీల్స్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. రైల్వే ట్రాక్ పక్కన వీడియో తీస్తుండగా అతడ్ని రైలు వచ్చి ఢీకొట్టింది. దీంతో అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.