దేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. కొన్నాళ్ల క్రితం వరకు రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం, పెళ్లి తదితర వాటి గురించి మీడియాలో వార్తలు వచ్చేవి. ఇప్పుడైతే ఆ టాపిక్‌ను పక్కకు పెట్టారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా.. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో.. దేశమంతా పాదయాత్ర చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సహాయ నటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ.. టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రెండు సార్లు నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇక బాలీవుడ్‌లోని బంధుప్రీతితో సహా.. దేశంలో చోటు చేసుకునే వర్తమాన అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కథా ప్రధాన్యమున్న చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది కంగనా. తాజాగా ధాకడ్ […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరో పవర్‌ఫుల్ పాత్రలో గ్రాండ్ పీరియాడిక్, పొలిటికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో నటించేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో తాను నటించ బోతున్నట్లు కంగనా ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్ […]
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఎయిర్ పోర్ట్ మొత్తం తనిఖీలు చేపట్టినా బాంబు దొరలేదు దీంతో ఫేక్ కాల్ గా నిర్దారించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును, అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే చివరకు […]