సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పె పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఎంతోమంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నారు.
గత కొన్ని రోజుల నుంచి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కమల్ హాసన్ 'ఇండియన్ 2' తెలుగు స్టార్ కమెడియన్ విలన్ గా చేస్తున్నాడని. ఇప్పుడు ఆ రూమర్స్ పై వెన్నెల కిశోర్ క్లారిటీ ఇచ్చేశాడు.
భారీ బడ్జెట్ చిత్రాలకు ఫేమస్‌గా పేరు పొందిన దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. వీరిద్దరి కాంబోలో వచ్చిన భారతీయుడు అప్పట్లో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్స్ రాగా.. తాజాగా చిత్రబృందం మరో ఆసక్తికర విషయాన్ని […]
సాధారణంగా సెలబ్రిటీలపై సామాన్యులకు విపరీతమైన క్రేజ్, క్రష్, లవ్ ఉంటుంది. సాధ్యం కాదని తెలిసినా సరే.. సినిమా హీరో, హీరోయిన్లను పిచ్చిగా ప్రేమించేవారు కోకొల్లలు. సెలబ్రిటీలంటే ఆకర్షణ ఉండటం సహజం. అలానే ఎవరైనా హీరో, హీరోయిన్ సామాన్యులపై మనసు పారేసుకుని.. వారిని ప్రేమిస్తే.. అసలు ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా. తన జీవితంలో అలాంటి సంఘటన చోటు చేసుకుంది అంటుంది ఓ కుర్ర హీరోయిన్. ఓ వ్యక్తికి ఏడాది పాటు సైట్ కొట్టానని.. కానీ అతడు […]
ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమా విజయాన్ని ఆశ్వాదిస్తున్నారు. 67 ఏళ్ల వయసులోనే ఎంతో ఉత్సాహంగా ఇండియా మొత్తం విక్రమ్ సినిమాపై కమల్ హాసన్ ప్రమోషన్స్ చేయడం చూశాం. ఒక అభిమానికి తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. ఎంత గ్రాండ్ గా చూపిస్తారో లోకేష్ కనగరాజ్ నిరూపించాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ విక్రమ్ సినిమా గురించే కాదు.. ఇండియన్-2 సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు […]