SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Kamal Haasan Interesting Comments On Shankar Indian 2 Movie

Kamal Haasan: ఇండియన్-2 సినిమా అసలు పూర్తవుతుందా? కమల్‌ ఏమన్నారంటే..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 4 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kamal Haasan: ఇండియన్-2 సినిమా అసలు పూర్తవుతుందా? కమల్‌ ఏమన్నారంటే..

ప్రస్తుతం కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమా విజయాన్ని ఆశ్వాదిస్తున్నారు. 67 ఏళ్ల వయసులోనే ఎంతో ఉత్సాహంగా ఇండియా మొత్తం విక్రమ్‌ సినిమాపై కమల్‌ హాసన్‌ ప్రమోషన్స్ చేయడం చూశాం. ఒక అభిమానికి తన అభిమాన హీరోని డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తే.. ఎంత గ్రాండ్‌ గా చూపిస్తారో లోకేష్ కనగరాజ్‌ నిరూపించాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్‌ విక్రమ్ సినిమా గురించే కాదు.. ఇండియన్-2 సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు ఇండియన్-2 సినిమా ఉంటుందా? లేదా? అసలు ఎప్పుడు వస్తుంది అనే దానిపై కమల్‌ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

కమల్ హాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్‌-2 సినిమా గురించి ప్రశ్నించగా.. ‘ఒకే సినిమాపై పదేళ్లు ఉండలేం కదా? ఇండియన్‌-2 ప్రాజెక్ట్ ఆగిపోలేదు.. తప్పకుండా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చి తీరుతాం. నాకు రాజ్‌ కమల్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది, శంకర్‌ కు ఎస్‌ ప్రొడక్షన్స్‌ అనే సంస్థ ఉంది. వాటిని మేము పోషించాలి అంటే.. బయటకు వెళ్లి పని చేయాలి కదా. మేము ఇప్పటికే లైకా నిర్మాణ సంస్థతో మాట్లాడం. వాళ్లు కూడా సినిమాని త్వరగా పూర్తి చేయాలనే ఉన్నారు.’

Dearest @ikamalhaasan Anna எப்படி சொல்றது…!?
This is a dream come true to be on screen with you..!
Thank you for making this happen! @Dir_Lokesh Overwhelmed to see all the love!! #Rolex #Vikram

Join Our Whatsapp Channel

— Suriya Sivakumar (@Suriya_offl) June 4, 2022

‘కరోనా, సెట్‌ లో ప్రమాదం జరగడం.. ఇలా ప్రాజెక్ట్‌ ప్రారంభం నుంచి ఏవొక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఒకే సినిమాపై పదేళ్లు కూర్చోలేం కదా.. అందుకే వేరే చిత్రాలు చేస్తున్నాం. త్వరలోనే షూటింగ్‌ లో పాల్గి.. వీలైనంత త్వరగా ఇండియన్‌-2 సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అంటూ కమల్‌ హాసన్‌ ఇండియన్‌-2 సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు.

Thank you audience for the overwhelming response to our Ulaganayagan ‘s #Vikram!#VikramRoaringSuccess@ikamalhaasan @anirudhofficial @Dir_Lokesh @Udhaystalin @VijaySethuOffl #FahadhFaasil #Mahendran @RKFI @turmericmediaTM @spotifyindia @SonyMusicSouth @RedGiantMovies_ pic.twitter.com/tryUkNuVf5

— Raaj Kamal Films International (@RKFI) June 4, 2022

1996లో వచ్చిన భారతీయుడు మూవీ ఇండియన్‌ సినిమా చరిత్రలో క్రియేట్‌ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అందుకే దానికి సీక్వెల్‌ గా ఇండియన్‌-2 సినిమా తీయాలని శంకర్‌, కమల్‌ హాసన్‌ అనుకున్నారు. అనుకన్నదే తడవుగా స్టోరీ రెడీ చేసీ.. షూటింగ్ కూడా ప్రారంభించారు. కానీ, ఆ ప్రాజెక్ట్‌ ప్రారంభం నుంచి అన్నీ అడ్డంకులే ఎదురయ్యాయి. మొదట సెట్‌ లో ప్రమాదం జరిగి.. ముగ్గురు టెక్నీషియన్లు చనిపోయారు. తర్వాత కరోనాతో షూటింగ్‌ కు బ్రేక్ పడటం ఇలా అన్నీ ఆటంకాలే ఎదురయ్యాయి. ఆ తర్వాత సినిమా షూటింగ్‌ ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇండియన్‌-2 సినిమాపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: సందీప్ ఉన్ని కృష్ణన్ పై అడివి శేష్ “మేజర్” మూవీ ఎందుకు తీశారు?
  • ఇదీ చదవండి: థియేటర్ లో ప్రేక్షకుల మధ్య దొంగచాటుగా సినిమా చూసిన అల్లు అర్జున్!

Tags :

  • Indian 2 Movie
  • Kamal Haasan
  • latest tollywood news
  • Shankar
  • Vikram Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?

    ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?

  • భామనే సత్యభామనేలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

    భామనే సత్యభామనేలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • అప్పట్లో ఈ ఫోటో ఒక సంచలనం! హీరోలందరూ ఎందుకు కలిశారంటే?

    అప్పట్లో ఈ ఫోటో ఒక సంచలనం! హీరోలందరూ ఎందుకు కలిశారంటే?

  • అఫీషియల్ అప్‌డేట్.. ప్రాజెక్ట్-కె లో మరో స్టార్ హీరో!

    అఫీషియల్ అప్‌డేట్.. ప్రాజెక్ట్-కె లో మరో స్టార్ హీరో!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam