నమ్మి ఇల్లు అద్దెకు ఇస్తే.. ఖాళీ చేయకుండా.. ఇప్పుడు ఏకంగా ఇంటి యజమానినే బయటకు గెంటేశాడు ఓ వ్యక్తి. తనకు న్యాయం చేయాలంటూ ఆ వృద్ధురాలు అధికారులను ఆశ్రయించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రుద్రంపేట గ్రామానికి చెందిన జమ్మటపాటి శాంతమ్మకు ఊరిలోని సర్వే నెంబర్ 82–3బీలోని 3 సెంట్లలో రేకుల షెడ్డు ఉంది. 2002లో సూర్యనారాయణరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలసి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇటీవల సూర్యనారాయణరెడ్డి తీరుపై […]
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. కొంతమంది కొత్తగా పెళ్ళయిన జంటలు కూడా తమ భాగస్వామి ప్రవర్తన ఇష్టం లేకపోతే వెంటనే పెడదారి పడుతున్నారు. వందేళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు. అటువంటి ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. వేరే వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఆ సంబంధాన్ని వదులుకోమని హెచ్చరించాడు. కానీ ఆ భార్య మాత్రం వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో కోపం వచ్చిన భర్త ఆవేశంతో ఆమెను […]
స్విమ్మింగ్, సర్ఫింగ్, స్కీయింగ్ ఇలా ఏ క్రీడనైనా ఆనందించేందుకు మంగినపూడి బీచ్ ఎంతో సురక్షితంగా ఉంటుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగిస్తు న్నారు. స్థానికంగా ఉన్న రిసార్ట్‌లు ఉపయోగపడుతుండటంతో యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు నెరపే జంటలు, అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు […]
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని రాసలీలలు నడుపుతున్న భర్తకు ఓ భార్య గట్టిగా బుద్ది చెప్పింది. భర్త తన ప్రేయసితో లాడ్జిలో నగ్నంగా ఉన్న సమయంలో వారి నూడ్ వీడియోలు తీసి వైరల్ చేసింది. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. సీఆర్‌పీఎఫ్ జవాన్ తన భార్యతో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. భార్య ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. అయితే ఆమె భర్త […]
గుజరాత్ లో అక్రమ మద్యం అమ్మకంగానీ, తాగడం గానీ, రవాణా చేయడంగానీ నిషేదం. ఆ రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. అందుకే ముగ్గురు నిందితులు మందు బాటిళ్లు ఎవరికీ కనిపించకుండా ఉండాలని పశువుల పాకలో గేదెలు నీళ్లు తాగే తొట్టిలో దాచిపెట్టారు. అయితే, ఇటీవల ఆ బాటిళ్లలో ఒకటి పగిలిపోవడంతో అందులో ఉండే మందు నీళ్లలో కలిసిపోయింది. అలా మందు కలిసిన నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించడం, వాటి […]