స్విమ్మింగ్, సర్ఫింగ్, స్కీయింగ్ ఇలా ఏ క్రీడనైనా ఆనందించేందుకు మంగినపూడి బీచ్ ఎంతో సురక్షితంగా ఉంటుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగిస్తు న్నారు. స్థానికంగా ఉన్న రిసార్ట్‌లు ఉపయోగపడుతుండటంతో యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు నెరపే జంటలు, అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు చేరుతున్నారు.
సేదతీరడానికి, వినోదాన్ని పొందడానికి ఇది సరైన ప్రదేశం. ఆసక్తిని రేకెత్తిచే అనేక వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పారా గ్లైడింగ్, హెలీ రైడింగ్, కార్ రేసింగ్, బోటింగ్, గుర్రపు స్వారీలు వంటి సాహసక్రీడల్లో కూడా పాల్గొనవచ్చు. మంగినపూడి బీచ్ వివిధ రకాల ప్రదేశాలతో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉద్యానవనం, మ్యూజియంలు, నౌకాశ్రయం వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలు టూరిస్టులకు వినోదాన్ని పంచుతాయి. ఈ సదుపాయాల్ని దుర్వినియోగం చేస్తూ గంటకు రూ. 1000 చొప్పున వసూలు చేస్తూ ఈ విధమైన నిర్వాకానికి పూనుకుంటున్నట్లు చెబుతున్నారు.
కచ్చితమైన సమాచారంతోనే బందరు రూరల్ ఎస్సై కె వై దాస్ సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు తీయగా మరి కొందరు రూంలలోని బాత్‌రూమ్‌లలోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. రూమ్‌లలో కొన్ని కుటుంబాలు సైతం ఉండటంతో విషయం అర్థమైన పోలీసులు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వివరాలు సేకరించి పంపించారు.
అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు చిక్కిన వారిలో కొంత మంది ప్రముఖులు, మరి కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.