ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పింన నటి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. నగరి ఎమ్మెల్యేగా రోజా.. తనదైన శైలితో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె, కొన్నాళ్లుగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజలతో నిత్యం కలిసే రోజా.. జబర్దస్త్ షో లో జడ్జీగా వ్యవహరిస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షో ద్వారా రోజాకు […]
జబర్దస్త్.. బుల్లితెరపై ఓ ప్రభంజనం సృష్టించిన, సృష్టిస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షో. కేవలం జబర్దస్త్ కారణంగానే లైఫ్ లో సెటిల్ అయిన ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, అదిరే అభి.. ఇలా వీరంతా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది కేవలం జబర్దస్త్ పుణ్యమే. అయితే.., ఇక జబర్దస్త్ లో వీరు మాత్రమే కాకుండా చాలా మంది చిన్న ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. వీరిలో జబర్దస్త్ […]
అనసూయ.. తెలుగు బుల్లితెరకి గ్లామర్ ని పరిచయం చేసిన లేడీ యాంకర్. పెళ్లి అయ్యి.., ఇద్దరు పిల్లలు ఉన్నా.., అనసూయ అందంలో మాత్రం ఈనాటికీ అదరగొడుతుంది. ఇక జబర్దస్త్ లో ఈ యాంకరమ్మ అందానికి ఫిదా అయిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.., అనసూయ వేసుకునే డ్రెస్ ల విషయంలో మాత్రం ఆన్లైన్ లో ఇప్పుడూ ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఈ విషయంలో అనసూయ చాలాసార్లు హార్ట్ అయ్యింది. ఒకానొక […]