ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉద్యోగరిత్యా చెన్నైలో ఉంటున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ పుట్టింట్లోనే ఉంటూ పిల్లలను చదివించుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఈ మహిళ ఇలా చేయడంతో ఆమె భర్త, తల్లి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
సాధారణంగా ఎవరైన ఆస్తి కోసం, డబ్బుల కోసం ఘర్షణ పడుతుంటారు. కానీ జంతువుల కోసం ఫైటింగ్ చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా గేదెలు, ఎద్దులు వంటి ఇతర పశువుల విషయంలో గొడవలు జరగడం అక్కడకక్కడ చూస్తుంటాం. కానీ తాజాగా పిల్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరికి పిల్లి పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ విచిత్రమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి […]
కొందరు కొద్దిపాటి క్షణికావేశంలో కొందరు దేనికైన తెగిస్తూ చివరికి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో పాతకక్షల నెపంతో ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇటీవల జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లక్కవరం గ్రామంలో బాతుక మహేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుండేవాడు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇదే గ్రామానికి చెందిన సైదులు […]
హుజూర్ నగర్ లో కొన్ని రోజుల క్రితం అధికారులు ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా.. టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2021, డిసెంబర్ 24 నుంచి హుజూర్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. విగ్రహాలను పునః ప్రతిష్టించేంత వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విగ్రహాలు పెట్టేదాక […]
ప్రేమంటే కలసి బతకడం. ఒకవేళ పరిస్థితిలు సహకరించక విడిపోతే ఒకరి బాగుని మరొకరు కోరుకోవడం. అంతే తప్ప స్వచ్ఛమైన ప్రాణాలను కోరుకోదు. కానీ.., తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ జంట ఇలాంటి విషాదంగా తమ ప్రేమని ముగించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో పవన్, మౌనిక ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే.., వీరి ప్రేమకి పెద్దలు అడ్డు చెప్పారు. వీరిద్దరూ ఎంత వేడుకున్నా పెద్దల హృదయాలు కరగలేదు. దీంతో […]