ఆన్‌లైన్ మోసగాళ్లు ఒంటరిగా ఉన్నా.. న్యూ ఫ్రెండ్స్ కావాలి.. కాల్ మీ ఎనీ టైమ్.. న్యూడ్‌గా కనిపిస్తా.. అని కవ్వించి.. వలపు వల విసిరి.. హనీ ట్రాప్‌లో చిక్కుకొనేలా చేస్తున్నారు . తొందరపడి మాట కలిపారో అంతే సంగతులు. సర్వం దోచేస్తారు. అంతేనా పరువు కూడా గంగలో కలిసిపోతుంది. కొన్ని సార్లు హాని ట్రాప్ కారణంగా హత్యలు జరిగాయి. ఇటీవలే హనీట్రాప్ ప్లాన్ తో ఓ వ్యాపారవేత్తను హత్య చేశారు. అయితే నిందితులు రాసిన సారీ అనే నోట్ తో వారు దొరికిపోయారు.
బాబర్ అజామ్.. నిన్న, మెున్నటి దాక వరల్డ్ క్లాస్ క్రికెట్ ప్లేయర్ గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ నేడు తప్పు చేసిన వ్యక్తిగా పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ముందు నిలబడాల్సి వచ్చింది. దానికి కారణం సహచర క్రికెటర్ లవర్ తో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడాడు అంటూ బయటికి వచ్చిన వీడియో, సె*క్స్ చాటింగ్ కారణం. ఈ వీడియో, చాటింగ్ లు పాక్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో బాబర్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడని […]
పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ బాబర్ అజమ్ హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు. తన తోటి క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్‌టింగ్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఆ అమ్మాయితో నగ్నంగా వీడియోల్స్‌లో మాట్లాడినట్లు కొన్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబర్ అజమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ‘తనతో ఇలాగే సెక్స్‌టింగ్(సెక్స్ చాట్) చేస్తే.. నీ బాయ్ ఫ్రెండ్ పాకిస్థాన్ టీమ్‌లో కొనసాగుతాడు’ అంటూ బాబర్ ఆ […]
కొందరు పాకిస్తానీ నటీమణులు, మోడల్స్ హనీ ట్రాప్‌కు పాల్పడుతున్నారంటూ పాకిస్తాన్‌కు చెందిన రిటైడ్ మిలిటరీ ఆఫీసర్ ఆదిల్ రజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తనపై హనీ ట్రాప్ ఆరోపణలు రావటంపై ప్రముఖ పాకిస్తానీ నటి సజల్ అలీ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో .. ‘‘ మన […]
తేనె పూసిన కత్తి స్మూత్‌గా ఉంటుంది. అలాగని టచ్ చేస్తే… కసక్కున కోసేస్తుంది. హనీ ట్రాప్ కూడా అలాంటిదే. తేనె పూసిన వల (హనీ ట్రాప్) స్మూత్‌గా ఉంది కదా అని టచ్ చేస్తే వల్లో చిక్కుకున్నట్లే. ఇప్పటికే ఎన్నో కేసులు చదివాం. అలాగే మరోహటి ఇప్పుడు. ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళా కానిస్టేబుల్ ట్రాప్ నుండి రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్ లైన్ లో […]