తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలన్నది ప్రతీ వారి కల. అందుకోసం అహర్నిశలూ కష్టపడుతుంటారు. అయితే, ఇళ్లు కట్టడం లేదా కొనడం అన్నది అంత తేలికైన విషయం కాదు. చాలా డబ్బు, శ్రమతో కూడుకున్నది. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్, ఇసుక, ఇటుక.. ఇలాంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. ఎంత సింపుల్ గా ఇంటి నిర్మాణం చేయాలన్నా లక్షల్లోనే ఖర్చు అవుతుంది. ఇక అదే హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో అయితే ఖర్చు మరింత ఎక్కువ. అందుకే […]
Ala Vaikunthapurramuloo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అగ్రదర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చి ఇండస్ట్రీ రికార్డులు సెట్ చేసింది ‘అల వైకుంఠపురంలో’. 2020లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ తర్వాత స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది ఏమైనా ఉందంటే.. అది టబు, జయరామ్ లు నివసించే ఇల్లు. ‘వైకుంఠపురం’ పేరు కలిగిన ఈ విలాసవంతమైన భవనం.. సినిమాలో […]
సామాన్యంగా ఇల్లు చూసి అంచనా వేయొచ్చు అని పెద్దలు అన్నట్లుగా.. నివాసముండే ఇల్లు ఎంత చక్కగా, శుభ్రంగా ఉంటే ఇంటికి చుట్టాలు పక్కాల రాకపోకలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చే అతిథులు ఫుడ్ కంటే ముందుగా ఇంట్లో వాతావరణం చూసి సంతృప్తి చెందే అంశాలు కొన్ని ఉంటాయి. మరి అంతలా అతిథులను ఆకర్షించే అంశాలు ఏంటో చూద్దాం! 1)ప్రవేశ ద్వారం: ఎవరైనా ఇంటికి రాగానే ముందుగా ఇంటి ప్రవేశ ద్వారం వైపు చూస్తారు. కాబట్టి ప్రవేశద్వారం అందంగా […]
ఈ మధ్యకాలంలో హోమ్ గార్డెనింగ్, టెర్రస్ పై కూరగాయలు పండించడం అనేది ట్రెండ్ అయిపోయింది. సేంద్రియ పద్దతిలో మనకు కావాల్సిన కూరగాయలు, మసాలా దినుసులను టెర్రస్ పై పెంచి, అవసరమైనప్పుడు తెంపుకుని అవసరాలకు వాడుకోవడం చూస్తున్నాం. అయితే.. టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. మరి టెర్రస్‌పై కూరగాయల తోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. 1. సూర్యకాంతి పడే ఉపరితలం: టెర్రస్ మీద స్థలం ఓపెన్ గా ఉండాలి. […]
జీవితంలో అంచెలంచలుగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరూ మరో వైపునుంచి ప్రమాదాలకి దగ్గరగా వెళుతూ వుంటారు. ఎందుకంటే వారి ఎదుగుదలను చూసి సహించలేని వాళ్లు, శత్రువులుగా మారుతుంటారు. ఇలాంటి వాళ్లు అవతలి వ్యక్తులను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే ప్రాణాలకే హాని తలపెడుతుంటారు. ఇలాగే అడిగిన సాయం చేయలేదనీ, తమకు రావలసిన దానిని చేజిక్కించు కున్నారని శత్రువులు తయారవుతూ వుంటారు. ఊహించడం జరగదు కనుక, ఇలాంటి వారి బారి నుంచి ఆ పరమశివుడే రక్షించవలసి వుంటుంది. అందుకే ఆదిదేవుడికి […]
బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ లాక్ డౌన్ మొత్తం తన బాయ్ ఫ్రెండ్ శాంతను అపార్ట్మెంట్ లోనే ఉంది. అలియాభట్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తోనే కలిసి ఉంటోంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా చేరింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ దక్షిణాదికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందట. […]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్య నిపుణుడు బొడిగ ఆనందయ్య మీడియా ముందుకొచ్చారు. తనను అరెస్టు చేశారని, నాటు మందు పంపిణీ ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంపై నోరు విప్పారు. ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రభుత్వం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తోందని వెల్లడించారు. వాళ్లందరికీ ఆనందయ్య ధన్యవాదాలు తెలిపారు. రెండ్రోజుల్లో మందు తయారు చేసి పంచిపెడతారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ఆయుర్వేద మందు పంపిణీ ఆగిపోయిన తర్వాత ఆనందయ్యను పోలీసులు నెల్లూరుకి తరలించడం, కృష్ణపట్నంలో […]
కరోనా వేళ వైరస్ సంక్రమించిన వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. హోం ఐసోలేషన్‌లో ఉండే వారు తిండికి సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇక కుటుంబంలో అందరూ కొవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉంటే వారి తిప్పలు వర్ణనాతీతం. భోజనం చేసుకోలేక సతమతమవుతుంటారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసులు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్‌లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత […]