దక్షిణాఫ్రికా మాజీ హిట్టర్ హర్షల్ గిబ్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. మైదానంలో దిగితే బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. తన చేష్టలతో ఎప్పుడూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటాడు.
బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. పసికూన బంగ్లాదేశ్‌పై ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌కు టఫ్‌గా ఉన్న పిచ్‌పై తక్కువ స్కోర్‌కే పరిమితమైన టీమిండియా.. బౌలింగ్‌లో బాగానే రాణించి.. బంగ్లాదేశ్‌ను కూడా కట్టడి చేసింది. 136 పరుగులకే 9 వికెట్లు పడగొట్టి.. విజయానికి చేరువైంది. కానీ.. బ్యాడ్ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముఖ్యంగా మెహదీ మిరాజ్ గాల్లోకి ఆడిన బంతిని వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ నేలపాలు చేయడమే […]
Legends League Cricket: మాజీ క్రికెటర్లు తమలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకునే వేదిక లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ). ఈ ఏడాది జనవరిలో ఎల్‌ఎల్‌సీ తొలి సెషన్‌ను పూర్తి చేసుకుంది. అదేవిధంగా వచ్చే సెప్టెంబర్‌లో రెండో సీజన్ ప్రారంభం కానుంది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 16న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్‌తో భారత లెజెండ్స్ ఎలెవన్ పోటీ పడనుంది. ఈ క్రమంలో లెజెండ్స్ లీగ్ గురుంచి కీలక […]
ప్రపంచ క్రికెట్ లో ఇండియా అంటే ఇప్పుడు ఒక పవర్. కేవలం ఆట పరంగానే కాదు.., సంపాదన పరంగా కూడా బీసీసీఐ ఒక శక్తిగా ఎదిగింది. ఆటగాళ్లు కలలో కూడా ఊహించనంత డబ్బు వారిపై కుమ్మరిస్తోంది ఇండియన్ క్రికెట్ బోర్డు. అలాంటి బీసీసీఐపై ఓ స్టార్ ఆటగాడు ఇప్పుడు సంచలన కామెంట్స్ చేశాడు. బీసీసీఐ తనని బెదిరిస్తోంది అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా? దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షలే […]