మన దేశంలోకి అక్రమంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాలను తరలించాలనుకున్న విదేశీ కుట్ర భగ్నమైంది. అక్రమంగా తరలించేందుకు తీసుకొచ్చిన రూ.425 కోట్ల విలువైన హెరాయిన్‌ను కోస్ట్‌గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు.
దేశంలో మాదక ద్రవ్యాల సరఫరా విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయిన అక్కడి సిబ్బంది కళ్లు గప్పి.. కొందరు అనేక విధాలుగా దేశంలోకి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. షూల్లో, శరీరంలో, హెయిర్ లో ఇలా అనేక విధాలుగా ఇతర దేశాల నుంచి డ్రగ్స్ ను మన దేశంలోకి సరఫరా చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ప్రయాణికురాలు.. కోట్ల […]
నేషనల్ డెస్క్- భారత్ లో మాదక ద్రవ్యాల సరఫరా రోజు రోజుకు పెరిగిపోతోంది. విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా దేశంలోకి డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. నిఘా వర్గాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా మాదకద్రవ్యాల చలామణి మాత్రం ఆగడం లేదు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ప్రతిరోజు దేశంలోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం గుజరాత్ లో […]
భారత దేశంలో గత కొంత కాలంగా డ్రగ్స్ కలకలం ఏ రేంజ్ లో కొనసాతుందో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లో డ్రగ్స్ కేసుల విషయంలో సినీ ప్రముఖులను ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి బడా బాబుల వరకు డ్రగ్స్ కి అలవాటు పడటంతో కేటుగాళ్లు ఈ దందాని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. అయితే డ్రగ్స్ మాఫియా కొత్త రూట్లు వెతుకుతోంది. విమానాల ద్వారా, మనుషుల ద్వారా మత్తు పదార్థాలను […]
స్పేస్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నిజంగా అంతరిక్షంలోనే షూటింగ్ జరిగితే! సాధ్యమేనా అనుకుంటున్నారా! సాధ్యం కానుంది. అంతరిక్షంలో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా ‘ఛాలెంజ్’. హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను క్లిమ్ షిఫెన్కో తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ త్వరలోనే అంతరిక్షంలో షూటింగ్ జరపనున్నామని ప్రకటించింది. ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా ఈ సినిమాని […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్ సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్‌లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. మునుపెన్నడూ […]