అందమైన ఆడది కనిపిస్తే చాలు కొందరు సైకో గాళ్లు చూపులతోనే కాటేస్తుంటారు. చివరికి ప్రేమించాలని వెంటపడతారు. కాదు, కూడదు అన్న మాటలు అమ్మాయి నుంచి వినిపించాయా ఇక అంతే.. హత్యలు చేయడం, లేదంటే అత్యాచారం చేయడం. ఇవే నేటి రోజుల్లో జరుగుతున్న దారుణాలు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ సైకో కిల్లర్ యువతి ప్రేమకు నిరాకరించిందని కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు. ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. […]
ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో చికాకులు, చిన్న చిన్న గొడవలు సహజమే. ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ సర్ధుకుపోతూ సంసార జీవితాని ముందుకు సాగించాలి. పూర్వం పెద్దలు సంసార జీవితాన్ని అలానే హాయిగా సాగించారు. కానీ నేటికాలంలో చాలా మంది దంపతులు ప్రతి విషయానికి పంతాలకు పోయి.. కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కొందరు అయితే తన భాగస్వామిపై దాడులకు తెగపడేందుకు సైతం వెనుకాడటం లేదు. చివరికి ఈ ఘర్షణలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ జంట […]
అతనికి నెలకు రూ. 80 వేల జీతం, అందమైన భార్య. జీవితంలో ప్రతీ ఒక్కరు కోరుకునేది కూడా ఇదే కావచ్చేమో. కానీ అతడికి మాత్రం అవి సరిపోలేదు. డబ్బుపై వ్యామోహంతో మరింత కూడబెట్టాలనుకున్నాడు. వచ్చిన జీతాన్ని వచ్చినట్టే జల్సాలకు ఖర్చుపెట్టడం మరీ ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో భార్యను పుట్టింటి నుంచి డబ్బు తేవాలంటూ వేధింపులకు దిగేవాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భర్త భార్యను దారుణంగా కొట్టి […]
బెంగుళూరు పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ తల్లితో పాటు ఇద్దరు కవలలు లారీ చక్రాల కింద నలిగి ముక్కలుగా మారి మరణించారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఇక విషయం ఏంటంటే..? హసన్ పట్టణంలో శివానంద్, జ్యోతి ఇద్దరు భార్యాభర్తలు. అయితే ఇటీవల గత ఆదివారం రోజు ప్రయాణం ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. అలా బైక్ పై హసన్ పట్టణ శివారులోని భార్యాభర్తలతో పాటు […]