రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్.. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. హేమాహేమీల్లాంటి స్టార్ క్రికెటర్లకే సాధ్యం కాని రికార్డులు నీళ్లు తాగినంత ఈజీగా కొట్టేశాడు. ఇంతకీ ఏంటి విషయం?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి చితక్కొట్టాడు. తన ఫామ్ ని కొనసాగిస్తూ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అదరగొట్టాడు. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ మరోసారి తడబడింది. గత మూడు మ్యాచుల్లో విఫలమైన కేఎల్ రాహుల్ ఫామ్ లోకి వచ్చాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేయగా కోహ్లీ మాత్రం మరోసారి టీంకి అండగా నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో […]
ఐపీఎల్ 2022 లో భాగంగా శనివారం(ఏప్రిల్ 30) డబుల్ ధమాకా ఉండనుంది. మొదటి మ్యాచ్ గుజరాత్, బెంగళూరు మధ్య జట్ల జరుగుతుండగా, రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తపడనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ ఓవైపు, వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడ్డ బెంగళూరు మరోవైపు.. ఇలా రెండు జట్ల మధ్య ఆసక్తి పోరు జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ […]
లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న భారత్‌ను ఒడ్డుకుచేర్చే భాద్యత షమీ తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 95 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన షమీ ఇప్పుడు బ్యాటుతోనూ అదరగొట్టాడు. టెస్టు కెరీర్లో మహ్మద్ షమీ రెండే అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే, ఛటేశ్వర్ పూజారా మినహా అందరూ పెవిలియన్ దారి పట్టడంతో భారత్ ఆధిక్యం అంతంత మాత్రమే అయ్యింది. టాప్ ఆర్డర్ బాధ్యతను తీసుకున్న […]