గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలుండగా.. డిసెంబర్ 1, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక గురువారం నాడు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే.. బీజీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక చివరకు మరోసారి గుజరాత్‌లో కమలం వికసించింది. ఇప్పటికే బీజీపీ 152 స్థానాల్లో […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యానికి బౌలింగ్ కారణమనే విమర్శలు వచ్చాయి. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పాటు మరో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం మోకాలి సర్జరీ కారణంగా వరల్డ్ కప్ దూరమయ్యాడు. వీరిద్దరూ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా, జడేజా జట్టులో ఉండిఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది. కానీ.. బుమ్రా ఆసియా కప్‌లో గాయపడటం.. వరల్డ్ […]
భారతదేశంలో రాజకీయాలకు, క్రీడలకు విడదీయరాని సంబంధం ఉంది. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు ఏదో ఒక విధంగా రాజకీయాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అజారుద్దీన్, సచిన్, గౌతమ్ గంభీర్ లాంటి మరికొంత మంది ఆటగాళ్లు చట్ట సభలకు సైతం ప్రాతినిథ్యం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన భార్య గెలుపు కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. భార్య రివాబా జడేజా […]
టీమిండియా క్రికెటర్, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇప్పటి వరకు బ్యాట్ పట్టి, బంతి విసిరి మైదానంలో తన సత్తా చాటిన జడ్డు. తాజాగా రెండు చేతులు జోడించి.. తన భార్యకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జడేజా భార్యా రీవాబా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నార్త్ జామ్‌నగర్ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తన భార్యను భారీ మెజార్టీతో […]
సాధారణంగా క్రికెటర్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ రంగాల్లో స్థిర పడుతూంటారు. టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించిన ఎంతో మంది ఆటగాళ్లు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. గౌతమ్ గంభీర్, సచిన్ టెండుల్కర్ ఎంపీలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఓ ప్రముఖ క్రికెటర్ భార్య త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న వార్త అటు రాజకీయ వర్గాల్లో, ఇటు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గుజరాత్ లో రెండు విడతల్లో […]