బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చినప్పటికీ.. బిగ్ బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అంటారు. బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ ఇతర భాషల్లో కూడా బాగా పాపులారిటీ సంపాదించింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్ బాస్ షోకి నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ తో బాగా ఫేమ్ అయిన […]
అతడో ప్రముఖ దర్శకుడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా తొలుత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సొంత భాషతో పాటు తెలుగులోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా మారిపోయాడు. అలాంటి ఆయన ఆఫీస్ లో దొంగతనం జరిగింది. అది చేసింది ఓ మహిళ కావడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దొంగతన గురించి మీరు కచ్చితంగా షాకవుతారు. అలాంటి ఆశ్చర్యకర రీతిలో దొంగతనం […]
లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి, సౌత్ మొత్తం కవర్ చేసేసింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటే పనిలో ఉంది. ఈ మధ్య పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు షాకింగ్ డెసిషన్ తీసుకుంది. దీంతో అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘మానస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో 2003లో నయనతార తెరంగేట్రం చేసింది . ‘చంద్రముఖి’, ‘వల్లభ’ లాంటి […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కి తెలుగులో రీమేక్ గా వస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తమిళ డైరెక్టర్ మోహన్‌రాజా. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించనున్నట్లు గత కొంత కాలం నుంచి న్యూస్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోందట. తాజాగా ఈ సినిమాలోని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఒరిజినల్ […]
ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చేస్తోంది. ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే కావడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో చిరంజీవి పుట్టిన రోజు నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఫ్యాన్స్ సన్నాహలు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి బర్త్ డే రోజు అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అది కూడా ఒకటి, రెండు సర్ ప్రైజ్ లు కాదు.. ఏకంగా నాలుగు అప్డెట్స్ రానున్నాయి. ఈసారి […]