మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘గని’. ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమన్ అందించిన ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్సెడ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గని ఫస్ట్ […]
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘గని‘. ఏప్రిల్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ కార్యక్రమానికి బన్నీ వచ్చే దారిలో ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. ఆర్ కే బీచ్ […]
సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పేరు ఓ మంత్రంలా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. అయితే.. తమన్ లైనప్ లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమా ఉన్న సంగతి తెలిసిందే. తొలిప్రేమ లాంటి మ్యూజికల్ హిట్ తర్వాత తమన్ – వరుణ్ కాంబోలో వస్తున్న మూవీ ఇది. #Ghani “Romeo Juliet” Song On 8th Feb Music By Thaman […]
అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కాబూల్ ను వశం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. తాలిబన్ల పాలన తలచుకుని అఫ్గాన్ ప్రజలు భయపడు తున్నారు. తాలిబన్లు కాబూల్‌ను చుట్టుముట్టడంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారి పోయిన (మాజీ) దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గురించి రష్యన్ ఎంబసీ సంచలన విషయం బయటపెట్టింది. దేశం విడిచి వెళ్లే సమయంలో ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బు కట్టలు నింపుకున్నారని రష్యన్ అధికారులు […]
బాక్సులు బద్ధలయ్యేలాంటి బ్లాక్ బస్టర్ లు కావాలంటే ఏం చేయాలి? అబ్బో… చాలా చేయాలి! కానీ, ఇప్పుడు కొందరు హీరోలు మాత్రం… బాక్సింగ్ చేస్తే బాక్సులు బద్ధలవుతాయని డిసైడ్ అయ్యారు! ఇంతకీ, ఎవరా బాక్సర్ బాబులు? ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా హీరో వరుణ్ తేజ్ గురుంచి. ఇప్పటికే బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలిప్రేమ’ టైటల్ వాడేసుకున్నాడు వరుణ్ తేజ్. అలాగే.. ఈ మెగా ప్రిన్స్ ఇప్పుడు పవన్ లాగే […]