SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Afghan President Ghani Kabul In Helicopter Stuffed Cash

హెలికాప్టర్ నిండా డబ్బుతో పారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ!.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 17 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హెలికాప్టర్ నిండా డబ్బుతో పారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ!.

అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు.  కాబూల్ ను వశం చేసుకున్న తాలిబన్లు  ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. తాలిబన్ల పాలన తలచుకుని అఫ్గాన్ ప్రజలు భయపడు తున్నారు. తాలిబన్లు కాబూల్‌ను చుట్టుముట్టడంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారి పోయిన (మాజీ) దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గురించి రష్యన్ ఎంబసీ సంచలన విషయం బయటపెట్టింది. దేశం విడిచి వెళ్లే సమయంలో ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బు కట్టలు నింపుకున్నారని రష్యన్ అధికారులు అంటున్నారు.  ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది.

నాలుగు కార్ల నిండా డబ్బులు నింపుకుని హెలికాప్టర్ లో అష్రఫ్ ఘనీ వెళ్లారని అఫ్గాన్ లోని రష్యన్ ఎంబసీ తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హెలికాప్టర్ లో మరింత డబ్బును కుక్కేందుకు యత్నించారని, అయితే సరిపడా స్థలం లేకపోవడంతో పెద్దమొత్తంలో డబ్బులను వదిలేసి వెళ్లినట్లు సమాచారం.  అయితే ఎంత వరకూ నిజముందనే విషయంలో సరైన స్పష్టత లేదు. ఘనీ పరారైన కాసేపటికే కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు, అనంతరం అధ్యక్ష భవనాన్ని కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

దీంతో ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల ఏలుబడిలోకి వచ్చినట్లయింది. తాలిబ‌న్లు కాబూల్‌ లోకి ఎంటర్ కావడంతోనే ఘ‌నీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ర‌క్త‌ పాతాన్ని తగ్గించేందుకు తాను కాబూల్‌ ను వదిలి వెళ్లానని తర్వాత ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఘనీ భారీగా న‌గ‌దుతో దేశాన్ని వీడార‌ని ర‌ష్యా రాయ‌బార సంస్థ కామెంట్స్ చేయడంపై ఆ దేశం వ్యూహంగా కనిపిస్తోంది. తాలిబన్లతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకే రష్యా ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు విశ్లేషకులు

Join Our Whatsapp Channel

Tags :

  • Afghanistan
  • Ashraf
  • ghani
  • Helicopter
  • Taliban
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

    సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

  • Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

    బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

  • హెలికాఫ్టర్ కొంటున్న రైతు.. దేశంలో ఇదే మొదటి సారి..!

    హెలికాఫ్టర్ కొంటున్న రైతు.. దేశంలో ఇదే మొదటి సారి..!

  • Bangladesh:టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలన రికార్డ్.. గత 89 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనత

    టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలన రికార్డ్.. గత 89 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam