సాధారణంగా నటీనటులు కొన్ని పర్సనల్ విషయాల్ని పెద్దగా రివీల్ చేయరు. రిలేషన్ షిప్, విడాకులు లాంటి వాటి గురించి అయితే ఎవరైనా ఏదన్నా క్వశ్చన్ చేసినా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం యాక్టర్స్, కొన్నిసార్లు ధైర్యంగా బయటకు చెబుతున్నారు. తమ గురించి నిజాల్ని రివీల్ చేసి ఫ్యాన్స్ కి షాకిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ నటుడు.. సంచలన నిజం బయటపెట్టాడు. దీంతో అతడి ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. […]
ప్రపంచంలో ఈ మద్య కాలంలో ఎక్కడ చూసినా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్ళు అక్రమంగా ఆయుధాలను అమ్మడంతో చిన్న చిన్న నేరగాళ్లు సైతం గన్ వాడటం కామన్ అయ్యింది. చాలా మంది గన్ లైసెన్స్ లేకుండానే కాల్పులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో గన్ కల్చర్ బుసలు కొడుతుంది. రద్దీగా ఉండే ప్రదేశాలైన హూటల్స్, క్లబ్స్, స్కూల్స్, ప్రార్థనా మందిరాల్లో కొంత మంది ఉన్మాదులు కాల్పులకు […]
గే.. హిజ్రా పేర్లు ఏవైనా సరే.. సమాజంలో వారికి ఎదురయ్యే అవమానాలు, చిన్నచూపు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. స్వయంగా తల్లిదండ్రులే వారిని అంగీకరించరు. ఫలితంగా ఇల్లు వదిలేసి వెళ్లి.. భిక్షాటన చేస్తూ జీవించేవారే అధికం. ప్రస్తుత కాలంలో చాలా దేశాలు.. స్వలింగ వివాహాలకు ఆమోదం తెలుపుతున్నాయి. అయతే చట్టాల పరంగా వారికి ఎన్ని హక్కులు కల్పించినా సరే.. సమాజంలో వారి పట్ల ఉన్న చిన్న చూపు, హేళన భావం మాత్రం అంత త్వరగా […]
కర్ణాటకలో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. తన భర్త ప్రొపైల్ ను గే డేటింగ్ యాప్ లో చూసిన భార్య షాక్ అయింది. పెళ్లయిన మూడేళ్ల నుంచి తనతో ఎందుకు కలవడం లేదో తెలుసుకుని ఒక్కసారికి నివ్వెరపోయింది. తన గొంతు కోసి పెళ్లి చేశారని ఆరోపిస్తూ బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. స్వలింగ సంపర్కుడనే విషయాన్ని దాచి భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఓ […]
జియోనా చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు. మనుమలు, మనవరాళ్లు, కోడళ్లను కలుపుకుంటే ఈయన కుటుంబ సభ్యుల సంఖ్య 160 పైమాటే. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న జియోనా చానా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయనపై డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి.ఈ నేపధ్యంలో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళ ఎవరూఅని చాలామంది గూగులమ్మని సెర్చ్ చేసారు. అంతే ఆమె ఎవరో గూగులమ్మ చెప్పేసింది. ఆమే – టేలర్ వుల్ఫ్. లిండా లో ఉంటోన్న […]