ఇటీవల విశాఖలో పలు కంపెణీల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. విషవాయువులు లీక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీక్ కావడంతో పలువురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ అచ్యుతాపురం, అనకాపల్లిలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ విషవాయువు పీల్చుకొని 150 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. విష వాయువును పీల్చుకొని […]
చిన్న పొరపాటు ఫలితంగా ఏళ్ల తరబడి ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణం కూడా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏంటా పొరపాటు.. ఎక్కడ జరిగింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి వంటి వివరాలు.. తుర్క్మెనిస్తాన్ దేశంలో సుమారు 50 సవంత్సరా క్రితం అనగా 1971లో జరిగిన చిన్న పొరపాటు వల్ల సహజవాయువు బిలంలో నిత్యం మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దీన్ని […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీకై దంపతులు సహా కుమార్తె సజీవదహనం అయ్యారు. మరో కుమార్తె 80 శాతం కాలిన గాయాలతో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు మంటలను ఆర్పేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. పాత పాల్వంచ తూర్పు బజారులో ఈ ఘటన జరిగింది. రామకృష్ణ- శ్రీలక్ష్మి దంపతులకు కవలలు. పాల్వంచలో నివాసముంటున్నారు. అతనికి అక్కడే ఒక మీ సేవా […]
గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేగింది. ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. రసాయన వాయువులు లీకవవుతుండడంతో ఇప్పటికే మూణ్నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు స్థానికులు చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకైన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది హాస్పిటల్ పాలయ్యారు. విషవాయువు లీకై 12 మంది ప్రమాదం జరిగిన రోజున చనిపోగా.. […]