చాట్ జీపీటీ.. ప్రస్తుతం టెక్ రంగంలో ఈ పేరు మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సాంకేతికంగా ఇది ప్రకంపనలు సృష్టించింది. అయితే దీనిపై అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తోంది. ఇప్పటికే చాలామంది నిపుణులు చాట్ జీపీటీతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఏడాదికాలంలో సైబర్ అటాక్స్ పెరిగే ఛాన్స్ ఉందని బ్లాక్ బెర్రీ సంస్థ తమ రిపోర్టుల్లో వెల్లడించింది. ఇప్పుడు దీని ద్వారా కొందరి ఉద్యోగాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడనున్నాయని […]
ఉద్యోగులకు ఆదాయం గురించిన ఆధారాలు సులువుగా లభిస్తాయి. వారి సాలరీ స్లిప్పు, ఫారం-16లు వారికి అవసరమైనప్పుడు ఆదాయ ధ్రువీ కరణలుగా ఉపయోగపడతాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే అదే వారికి అధీకృత ఆదాయ ధ్రువీకరణగా మారుతుంది. వ్యక్తులకు రూ.2,50,000లోపు ఆదాయం ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు యాజమాన్యం ఫారం-16 అందిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలా? అనేక సందర్భాల్లో వారికి ఇదే ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఈ ఏర్పాటు […]
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి బాగా లేదని గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయ్యింది. అయితే ఈ వార్తలు అవాస్తవం అని గద్దర్ వ్యాఖ్యలని వక్రీకరించారంటున్నారు ఆర్ నారాయణ మూర్తి. చానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం వ్యూస్ కోసం తనపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. మీడియాతో మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు. చిన్నతనం నుంచి తనకు సాధారణంగా జీవించడం ఇష్టమని చాప, దిండే తనకు […]
ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తుంది. కొంతమంది సినిమా తారలు రియల్ హీరోస్ గా మారుతున్నారు. తమకు చాతనైనంత సాయం చేస్తూ ప్రజల చేత ప్రసంశలు అందుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్, అక్షయ్ కుమార్ , మనదగ్గర అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి నటులు ప్రజలకు సాయం అందిస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా హీరో, కమెడియన్ సప్తగిరి కూడా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. . తాజాగా సినీ దర్శకుడు, రచయిత నంద్యాల రవికి […]