ఈ సృష్టిలో కల్తీ లేకుండా ఏదైనా దొరకుతుందా అంటే అది తల్లిపాలే అని చెప్పవచ్చు. అంతటి శ్రేష్టమైన చనుబాలను పాల బ్యాంకుకు విరాళంగా ఇచ్చి ఎంతో మంది శిశువుల ఆకలి తీర్చింది ఓ మాతృమూర్తి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మన కళ్ల ముందు ఎన్నో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఫోటోలు, వీడియలో మనసు కదిలిచే విధంగా ఉంటే.. మరికొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జాతి వైరం మరచి కొన్ని జంతువులు మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంటాయి.
పక్షుల ప్రేమికులు, జంతువుల ప్రేమికులు చాలా మంది ఉంటారు. వాటి మీద ప్రేమతో వాటికి ఫుడ్ పెడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవి మనుషుల ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. పావురాల వల్ల మనుషులకు ముప్పు ఉందని, మేత వేస్తే జరిమానా విధిస్తామని నగర పాలక సంస్థ ప్రకటించింది.
మాతృత్వం చాటుకోవడానికి పేగు తెంచుకుని జన్మే ఇవ్వల్సిన అవసరం లేదు. అమ్మా అని పిలిస్తే చాలు.. కడుపున పుట్టకపోయినా కళ్లలో పెట్టుకుని చూసుకునేంత గొప్ప మనసు అమ్మది. అందుకే అన్ని బంధాల్లోకెల్లా గొప్ప బంధం తల్లితో బిడ్డకు పెనవేసుకున్న బంధం. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని ఎలా పంచాలో తెలిస్తే చాలు. మనుషుల్లో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉంటాయి కానీ.. జంతువుల మధ్య అలాంటి భేదాభిప్రాయలు ఉండవని.. మాతృదినోత్సవానికి ఒక రోజు ముందే ఆ బంధం గొప్పతనం నిరూపించిందో శునకం. […]