పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భారీ స్కోర్లు నమోదమవుతున్నాయి. బౌండరీలు చిన్నగా ఉండటం, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకులిస్తుండటంతో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. బంతి బంతికి బౌండరీలు కొడుతూ అభిమానులకు అసలు మజాను పంచుతున్నారు. బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం, జాసన్ రాయ్ సెంచరీలతో మెరవగా, తాజాగా లాహోర్ క్వాలండర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ సీనియర్ బ్యాటర్ ఫఖర్ జమాన్ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ వెటరన్ బ్యాటర్, నలుమూలలా బౌండరీలు బాదుతూ స్టేడియం దద్దరిల్లేలా చేసాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి అలా ఉంది మరి. టీ20 వరల్డ్ కప్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఎందుకంటే టీ20 నంబర్ 1 బ్యాటర్, నంబర్ 1 పేస్ బౌలర్ ఆ జట్టులోనే ఉన్నారు. అలాంటి జట్టు అద్భుతాలు సృష్టించేస్తుందని.. ఆ దేశ అభిమానులతో పాటు క్రికెట్ ని చూసే చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాస్తవంలో జరిగింది, జరుగుతున్నది వేరు. టీమిండియాతో […]
సాధారణంగా ఏ ఆటలోనైనా ఆటగాళ్లు సహనం కోల్పోవడం సహజమే. సహనం కోల్పోయే సంఘటనలు ఎక్కువగా మనం సాకర్ ప్రపంచంలో చూస్తాం. ఫుట్ బాల్ లో ఆటగాళ్లు తమ ఓపిక నశించడంతో ఏకంగా కొట్టుకోవడం కూడా మనం అనేక సందర్భాల్లో చూశాం. అయితే క్రికెట్ లో కొట్టుకున్న సందర్భాలు అరుదుగానీ ఆటగాళ్లు ఫేస్ టు ఫేస్ కొపంగా చూసుకోవడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటనే భారత్ – పాక్ మ్యాచ్ లో ఆదివారం […]
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్.. ప్రపంచంలోని చాలామంది ఆటగాళ్లకు ఆరాధ్య దైవం. ఆయన బ్యాటింగ్ టెక్నిక్స్ దగ్గర నుంచి మైదానంలో ప్రవర్తించే తీరు వరకు సచిన్ ని ఇప్పటి క్రికెటర్స్ ప్రతి విషయంలోనూ అనుసరిస్తుంటారు. తాజాగా పాక్ క్రికెటర్ కూడా సచిన్ ని ఫాలో అయి.. భారత క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్? ఏం జరిగింది? లాంటి మరిన్ని వివరాల్లోకి వెళితే.. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సచిన్ తెలుసు.. ఆయన […]
నెదర్లాండ్స్ జట్టే కదా ఈజీగా గెలిచేయచ్చు అనుకున్న పాకిస్తాన్‌కి నెదర్లాండ్స్ టీమ్ చుక్కలు చూపించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ అద్భుతమైన ఓపెనర్స్‌తో అత్యధిక పరుగులు సాధించినప్పటికీ నెదర్లాండ్స్‌ని ఓడించడానికి తల ప్రాణం తోకకొచ్చినంత పనయ్యింది. రీషెడ్యూల్ ఒడీ సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తోంది. రోటర్‌డామ్ వేదికగా మంగళవారం పాక్-నెదర్లాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 109 బంతుల్లో 109 పరుగులు పాకిస్తాన్ […]
పాకిస్థాన్ క్రికెటర్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో మరోసారి నవ్వులపాలయ్యారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా గురువారం పెషావర్ ఝాలిమ్, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు మొహమ్మద్ హఫీజ్, ఫకర్ జమాన్ ఒక సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేశారు. సమన్వయ లోపంతో క్యాచ్‌ను జారవిరవడంతో మిగతా ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు. గతంలో పాకిస్తాన్– వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ […]