జబర్దస్త్ లో వర్ష- ఇమ్మాన్యుయేల్ జంటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సుధీర్- రష్మీ పెయిర్ తర్వాత ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది వర్ష-ఇమ్మూలకే. అయితే వీర మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లు హోలీ స్పెషల్ ఈవెంట్లో వీళ్లు బాహాటంగానే గొడవ పడ్డారు. ఇమ్మూ అయితే అందరి ముందే మగాడు అనగానే వర్ష చాలా ఫీల్ అయ్యింది. అంతకన్నా ముందు ఆది, రాంప్రసాద్ వీళ్లు కామెంట్ చేసినా జోవియల్ తీసుకుంది. కానీ, […]
గ్రీన్ ల్యాండ్ లో ఈ ఒక్క వారంలోనే భారీగా మంచు కరిగిపోయింది. ఆ నీళ్లన్నీ ఫ్లోరిడా అంతటా పారితే 5 సెంటీమీటర్ల ఎత్తులో నిలుస్తాయట. అయితే ఉన్నట్లుంటి ఇలా ఎందుకు జరిగింది అనేది చూస్తే., ఒక్కరోజే రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు నిర్ధారించారు. 22 గిగాటన్నుల అంటే 2,200 కోట్ల టన్నులు ఐస్ నీరుగా మారిందని తెలిపారు. ఈ కరిగిన మంచునీరులో 1,200 కోట్ల టన్నుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని ఇక మిగిలినవి మళ్లీ మంచు అయ్యాయి […]
ప్రతిష్ఠాత్మకమైన ‘కాన్స్ చలనచిత్రోత్సవం’ ఈసారి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సహజంగానే ఈసారి అక్కడ ‘రెడ్ కార్పెట్’పై అందాలు ఒలికించే భారతీయ తారలు ఎవరని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ప్రముఖ హీరోయిన్లు ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్‌లు ఈ తడవ కూడా ‘కాన్స్’లో సందడి చేయబోతున్నారు. ప్రముఖ బ్రిటీష్ మోడల్, నటి ఎమీ జాక్సన్ కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. 74వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ రెడ్ కార్పెట్‌పై హోయలు […]