ఇటీవల కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలానే వాహనాలను రివర్స్ చేస్తుండగా కూడా ఘోరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలను రివర్స్ చేస్తూ పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
ఇద్దరిదీ రెండున్నరేళ్లకు పైగా సంబంధం. ప్రియుడు తనకు దక్కడన్న బాధతో ఆ ప్రియురాలు దారుణమైన నిర్ణయం తీసుకుంది. తనకు దక్కని ప్రియుడు ఇంకెవరికీ దక్కకూడదన్న ఆలోచనతో అతడి ముఖాన్ని కాల్చేయాలని నిశ్చయించుకుంది...
ఓ తల్లి కన్నకూతురిపై ఊహించని రీతిలో దారుణానికి పాల్పడింది. ఎన్నో ఏళ్లుగా కూతురిని హింసిస్తూ తన ప్రియుడితో కలిసి అత్యాచారం చేయించటమే కాకుండా తన కూతురి నుంచి అండసేకరణ చేపట్టి అక్రమ సరోగసి కోసం ఆస్సత్రులకు అమ్మిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే..తమిళనాడులోని ఈ రోడ్‌కు చెందిన ఓ మహిళ (33) భర్తకు దూరంగా కూతురితో పాటు నివాసం ఉంటుంది. […]
60 ఏళ్ల ఇంటి పెద్ద దిక్కు మరణించాడనే వార్త కొడుకులతో పాటు బంధువులనందరినీ కన్నీరు పెట్టించింది. ఊరంత వచ్చారు.. శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక చివరికి ఎలాగో అంత్యక్రియలు చేయాలి కాబట్టి దానిని కూడా కానిచ్చారు. ఇక 24 గంటలు గడిచింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామనే బాధతో అంతా ఇంటిముందు కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అటు నుంచి వస్తున్న వ్యక్తిని చూసి ఏడుస్తున్నవాళ్లంత ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం జరుగుతుందని చూసేలోపే కొన్ని నమ్మలేని అద్భుతాలు […]