కాలేజీ అంటే చదువు మాత్రమే కాక ఎన్నో అందమైన జ్ఞాపకాలకు వేదికగా నిలుస్తుంది. జీవితాంతం తోడుగా నిలిచే స్నేహ బంధాలు కాలేజీలోనే కలుస్తాయి. కానీ ఓ జంటకు మాత్రం అంతకు మించిన అందమైన జ్ఞాపకాన్ని సొంతం చేసుకుంది. అదేంటంటే..
భార్యాభర్తలు అన్నాక గొడవలు, మనస్పర్ధలు రావడం కామన్. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవలకే కొందరు దంపతులు బరితెగించి ప్రవర్తిస్తుంటారు. క్షణాకావేశంలో భార్యను హత్య చేయడం, లేదంటే భార్యే భర్తను హత్య చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదంటూ ఎస్కెప్ అవ్వడం. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యతో గొడవ పడి దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం భార్య శవాన్ని ఇంట్లో పాతి నా […]
నెలసరి.. ఆడవారిలో ఈ పదం వింటేనే వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో వారు పడే బాధ వర్ణనాతీతం. అంతటి బాధలోనూ భార్యగా, తల్లిగా, ఉద్యోగిణిగా తన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించదు, వాయిదా వేయదు. ఇప్పటికే చాలా కంపెనీలు తమ లేడీ ఎంప్లాయిస్కి నెలలో ఒకరోజు తమ పిరియడ్స్ కోసం సెలవు పెట్టే అవకాశాన్ని కల్పించాయి కూడా. ఆడవాళ్లు ఎంతటి బాధను అనుభవిస్తున్నా కూడా పిరియడ్స్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు. ఎవరితో చర్చించకూడదు. సమాజంలో వాటి గురించి […]
స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అసలు మహిళ లేకుండా మానవ మనుగడ అసాధ్యం. స్త్రీలను గౌరవించాలని మన పురాణాలు, వేదాలు చెబుతాయి. ఆడవారిని గౌరవించని సమాజం అభివృద్ధి చెందదు అంటారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడుతున్నారు. అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నారు. మగవారితో పోల్చుకుంటే తాము ఎందులో తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు లారీ, బస్సులు వంటి పెద్ద వాహనాలను సైతం ఎంతో సమర్ధవంతగా నడుపుతున్నారు. ఇటీవల ఇలాంటి […]
పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. కానీ.., పేద వాడిగా చనిపోతే మాత్రం అది మన తప్పే. జాగ్రత్తగా గమనించి చూస్తే ఇది అక్షర సత్యం. కృషి, పట్టుదల ఉంటే చాలు. ఎంతటి పరిస్థితి నుండి అయినా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ విషయాన్ని నిజం చేసి చూపించాడు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ ఎం. ధర్మరాజన్. ఈయన ఈరోజు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కావచ్చు. కానీ.. ఒకప్పుడు రోడుపై కాగితాలు ఏరుకునే స్థితిని అనుభవించారు. […]