చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ, ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఓ సూపర్ స్టార్ తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయన స్థానంలో తెలుగు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం […]
తమిళ్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇళయ దళపతికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్ ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. వేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది హైకోర్ట్. విజయ్ ఎప్పుడూ పన్ను చెల్లించక పోవడమే కాక నిరంతరం తప్పించుకుంటూ ఉండటంతో, వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లగ్జరీ రోల్స్ రాయిస్ […]
రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రజినీ మక్కల్ మండ్రం పార్టీపై ప్రకటన చేశారు. వాస్తవానికి సమయానికి తగినట్టు పరిపాలన సాగడం లేదని అభిప్రాయ పడ్డారు. అందుకే సమస్యలు వస్తున్నాయని అన్నీ వ్యవస్థలు సమపాలంగా పనిచేస్తే ఇబ్బందులు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యల కోసం పనిచేస్తామని తేల్చిచెప్పారు. అయితే వనరుల దుర్వినియోగం మాత్రం చేయబోమని, ఆ మాటే తన పార్టీలో ఉండబోదని చెప్పారు. కానీ సడెన్‌గా ఆరోగ్యం దెబ్బ తినడంతో చివరి […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]
అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. పెన్ […]
భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించింది. మే 4 నుంచి అమెరికాకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌట్ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. భారత్ లో కరోనా తీవ్రత కారణంగా […]