క్రికెట్ లో బెస్ట్ ఫార్మాట్ అంటే అందరూ టీ20 అని చెబుతారు గానీ ఆటగాళ్లలో సత్తాని బయటకు తీసేది మాత్రం టెస్టులే. ఎందుకంటే జట్టుని గెలిపించడం కోసం ఐదు రోజుల పాటు మ్యాచ్ ఆడటం, అది కూడా చాలా ఓర్పుతో ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. దిగ్గజ ఆటగాళ్లందరూ కూడా ఈ ఫార్మాట్ లో రాణించి.. అభిమానుల మనసు గెలుచుకున్నవాళ్లే. ఇప్పుడు మాత్రం టెస్టులు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ కూడా ఏదో తూతూ […]
ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం. ప్రపంచంలోని అద్భుతమైన క్రికెటర్స్.. తమ జట్టులో అంటే తమ జట్టులో ఉండాలని ప్రతి ఒక్క ఫ్రాంచైజీ కోరుకుంటుంది. అందులో భాగంగానే ఆటగాళ్లని సొంతం చేసుకునేందుకు కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు పెడుతుంది. తాజాగా జరిగిన మినీ వేలంలోనూ 24 ఏళ్ల సామ్ కరన్ ని రూ.18.5 కోట్లు పెట్టి మరీ పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. స్టోక్స్ కోసం చెన్నై రూ.16.5 కోట్లు, హ్యారీ బ్రూక్ కోసం హైదరాబాద్ రూ.13.5 కోట్లు […]
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ గెలిచింది. పాకిస్థాన్ పై అద్భుత విజయం సాధించింది. పన్నెండేళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్ ని ముద్దాడింది. ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ గెలవడం గొప్పకాదు.. కానీ గెలిపించింది స్టోక్స్ కావడం విశేషం. ఎందుకంటే ఓ జట్టు ఫైనల్లో ఆడుతుందంటే చాలా ప్రెజర్ ఉంటుంది. అలాంటి టైంలో ఎంతో జాగ్రత్తగా ఆడాలి. దాన్ని వందకు వందశాతం బెన్ స్టోక్స్ చేసి చూపించాడు. అయితే స్టోక్స్ టీ20 వరల్డ్ కప్ విజయానికి కారణమవ్వడం […]