కరెంటు బిల్లు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరూ లేని మహిళ అని చూడకుండా.. ఆమె కరెంటు బిల్లు కట్టలేదని ఆమె గౌరవాన్ని నడిరోడ్డు మీద నిలబెట్టేశారు. ఆమె స్నానం చేస్తుండగా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఇంట్లో దూరి ఆమె వద్దంటున్నా వినకుండా..
మిగతా కాలల్లో కంటే.. వేసవిలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే భానుడు భగభగమండిపోతుండటంతో.. జనాలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో సేదదీరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుండను తలపిస్తున్నాయి. ఇలాంటి వేడి పరిస్థితుల్లో కరెంట్ కోతలు ఉంటే జనాలు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఏపీలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. వేళాపాళా లేని కరెంట్ కోతలతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో […]
వేసవి కాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు.. అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో 24 గంటలు కరెంట్ ఉంటేనే.. జనాలకు కాస్త ఊరట లభిస్తుంది. లేదంటే ఉక్కపోతతో విలవిల్లాడతారు. ఇక ఆస్పత్రుల పరిస్థితి గురించి.. ముఖ్యంగా బాలింతలు, చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఏపీలో కరెంట్ కోతలు జనాలను […]
సమాజంలో పాతుకుపోయిన అతి ముఖ్యమైన అవలక్షణం లంచం. చావు బతుకుల్లో ఉన్న మనిషిని కాపాడాలన్నా లంచం ఇవ్వకపోతే.. అంతే సంగతులు అన్న పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. అవినీతిని నిర్మూలించడం కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. దాడులు చేసినా ప్రభుత్వాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలను జలగల్లా పీడిస్తూ.. లంచం వసూలు చేస్తున్నారు. కొందరు ప్రభుత్వ అధికారుల జీతం వేలల్లో ఉండగా.. వారి ఆస్తులు మాత్రం వందల కోట్ల రూపాయలుగా ఉంటున్నాయి. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీ […]