పోలీసులకు, పాలిటీషియన్లకు దాదాపు పడదు. టామ్ అండ్ జెర్రీ ఆటలా ఉంటుంది ఈ ఇద్దరి నడవడిక. అలాంటిది సిన్సియర్ గా ఉండే పోలీస్ ని ఒక పొలిటీషియన్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక మంత్రి ఒక ఐపీఎస్ అధికారిణితో నిశ్చితార్ధం చేసుకున్నారు.
ఐదేళ్లు పూర్తయ్యేసరికి ఒకటో తరగతి కంప్లీట్ చేస్తున్నారు నేటి కాలం పిల్లలు. అయితే కేంద్ర విద్యాశాఖ ఈ విధానానికి స్వస్తి పలికే యోచనలో ఉంది. ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలోకి ఎంట్రీ అంటుంది. ఆవివరాలు..
అధికారాన్ని అడ్డుగా పెట్టుకున్ని కొందరు ఆక్రమాలకు పాల్పడుతుంటారు. కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి.. కూడా పెడుతుంటారు. మరి కొందరు వారి అధికార బలంతో కుటుంబ సభ్యులకు అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంటారు. అలా చాలా మంది అక్రమంగా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు చేస్తూ.. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మాత్రం దొరికిపోతున్నారు. తాజాగా అలానే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మంత్రి కూతురుకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తండ్రి పదవిని […]
10వ తరగతి పరీక్షల సమయానికి మరో అరగంట పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ విద్యాశాఖ అధికారులు. ఇదిలా ఉంటే ఈ ఏడాది 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆరు పేపర్లతో ని పరీక్ష జరగనుందని కూడా తెలిపింది విద్యాశాఖ. ఇది కూాడా చదవండి: మెట్రోస్టేషన్ లో డెలివరీ.. తల్లీబిడ్డ క్షేమం! ఇక తాజాగా మారిన పదవ తరగతి పరీక్షల సమయం ప్రకారం పరీక్ష ఉదయం 9:30 నుండి […]
తెలంగాణలో కరోనాతో మూత పడ్డ విద్యాసంస్థలను తెరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ పూర్తి కసరత్తు చేస్తోంది. కరోనా సెకండ్ కారణంగా విద్యాసంస్థలకు తాళం వేసింది తెలంగాణ సర్కార్. దీంతో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయటంతో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను వెత్తేసి అన్ని వ్యాపార సముదాయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగువకు చేరుకుంటూ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో విద్యార్థులకు […]