ప్రస్తుత కాలంలో ఏం కొనాలన్నా.. తినాలన్నా.. ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నాం. స్నాక్స్ మొదలు.. స్మార్ట్ టీవీ వరకు ఇలా ఏది కావాలన్నా.. సరే ఆన్లైన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మన చేతిలోకి వస్తాయి. షాపుకు వెళ్లి కొనుగోలు చేస్తే.. వస్తువును పట్టి చూస్తాం కాబట్టి.. దాని నాణ్యత తెలుస్తుంది. బట్టల విషయానికి వస్తే.. కూడా ఇలానే స్వయంగా చూస్తాం కాబట్టి.. రంగు, నాణ్యత, సైజ్ వంటివి తెలుస్తాయి. కానీ ఆన్లైన్ కొనుగోళ్లలో ఇలాంటి సౌకర్యాలు ఉండవు. […]
ఈ కామర్స్ పుణ్యామా అని బయటకు వెళ్లకుండా అన్ని వస్తువులను ఇంట్లో నుంచి కొనుగోలు చేసే సౌలభ్యం వచ్చింది. ఈ ఆన్ లైన్ షాపింగ్ ద్వారా మనకు అవసరమైన అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటాము. అయితే అప్పుడప్పుడు ఇలా ఆన్ లైన్ లో బుక్ చేసిన వస్తువుకు బదులు మరొక వస్తువు, ఇతర వస్తువులు వచ్చిన ఘటనలు అనేకం జరిగాయి. ఇంకా దారుణం ఏమిటంటే మొబైల్, ల్యాప్ టాప్ లాంటి వస్తువులను బుక్ చేస్తే.. పార్సిల్ లో […]
పండుగ వస్తుందంటే చాలు ఇ-కామర్స్ సైట్లు ఆఫర్లకు తెరతీయడం కామన్. ఫలానా ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు.. ఫలానా ప్రొడక్ట్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ఆఫర్లతో వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. ఈ ఆఫర్లు చూశాక కొనుగోలుదారులు ఊరుకుంటారా! ఆహా తక్కువ ధరకే వస్తున్నాయి కదా కొనేస్తుంటారు. అలా కొంటున్న వస్తువులు విమియోగదారులకు చేరుతున్నాయా! లేదు. అలాంటి కొత్త తరహా మోసాలకు ఈ- కామర్స్ సైట్లు తెరలేపాయి. అలాంటి చేదు అనుభవాలను ఎదర్కొంటున్న కస్టమర్లు లబో […]
ఈ మద్య చాలా మంది ఏ వస్తువు కొనాలన్నా ఎక్కువ శాతం ఆన్ లైన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్ లైన్ యాప్స్ లో ఆర్డర్ కి సంబంధించిన క్లిక్ బటన్ నొక్కితే చాలు వస్తువు ఇంటి వద్దకే వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనం ఆన్ లైన్ విషయంలో మోసపోతుంటాం. ఆర్డర్ ఒకటి అయితే వచ్చేది మరొకటి. అప్పుడప్పుడు మనం సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బులు, రాళ్లు, గడ్డి రావడం చూస్తుంటాం.. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల […]