SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » E Commerce Sites Automatically Cancelled Orders

కొత్త తరహా మోసాలకు తెరలేపిన ఈ- కామర్స్ సైట్లు..! జరుగుతుందిదే..?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 28 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కొత్త తరహా మోసాలకు తెరలేపిన ఈ- కామర్స్ సైట్లు..! జరుగుతుందిదే..?

పండుగ వస్తుందంటే చాలు ఇ-కామర్స్ సైట్లు ఆఫర్లకు తెరతీయడం కామన్. ఫలానా ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు.. ఫలానా ప్రొడక్ట్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ఆఫర్లతో వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. ఈ ఆఫర్లు చూశాక కొనుగోలుదారులు ఊరుకుంటారా! ఆహా తక్కువ ధరకే వస్తున్నాయి కదా కొనేస్తుంటారు. అలా కొంటున్న వస్తువులు విమియోగదారులకు చేరుతున్నాయా! లేదు. అలాంటి కొత్త తరహా మోసాలకు ఈ- కామర్స్ సైట్లు తెరలేపాయి. అలాంటి చేదు అనుభవాలను ఎదర్కొంటున్న కస్టమర్లు లబో దిబో మంటున్నారు. అవేంటో చూద్దాం..

మొన్నటివరకు ఇ-కామర్స్ సైట్లు చేస్తున్న అసలు ధర- ఆఫర్ ధర మోసాలు చూశాం. వీటిపై కాస్త అవగాహన తెచ్చుకున్నాం కదా! అందుకు తగ్గట్టు కొనుగోలు చేద్దామనుకునేలోపు మరో రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఏం జరుగుతోందంటే.. ఆఫర్లు చూశాక కొనుగోలుదారులు చకచకా ఆర్డర్లు పెట్టేస్తున్నారు. ఇలా ఆర్డర్ పెట్టాక వస్తువు ఇంటికి చేరాలి. కానీ, అలా జరగడం లేదు. ఆర్డర్ పెట్టిన తరువాత ఈ-కామర్స్ సైట్లు ఆర్డర్లను.. వాటంతట అవే క్యాన్సల్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలా ఒక్కరికో.. ఇద్దరికో కాదు.. ఆ సంఖ్య ఎక్కువుగానే ఉన్నట్లుంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్న కస్టమర్లు.. ఆ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వీటిపై ఇ-కామర్స్ సైట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.

#flipkart #shame #flipkartsale #flipkartscam #shameonflipkart
This order was shipped yesterday, supposed to be delivered today. Cancelled on last minute without my consent. @_Kalyan_K pic.twitter.com/TNOWztYC7p

— Shweta Singh (@ShwetaSingh6397) September 23, 2022

After my first order got cancelled by the seller without any explanation or prior notification on @Flipkart. I had re-order the iphone 13 and its shipped date is 25th Sept but still its is not shipped yet .@flipkartsupport could you give some clarity over this.#flipkartscam pic.twitter.com/iRUU0h4uob

— Akarshit Pandey (@AkarshitPandey) September 28, 2022

Getting so many cancelled Order Screenshots in my Telegram group, it’s cheating @Flipkart @flipkartsupport
And sadly,why did all under 50K billing orders get cancelled ..? pic.twitter.com/oZoNSdWcCY

— Rafee Shaik (@TechFactsRafee) September 24, 2022

  • ఇదీ చదవండి: Amazon, Flipkart: ఆఫర్ల వెనుక ఈ కామర్స్ సైట్లు చేస్తున్న అసలు మోసం ఇదే!
  • ఇదీ చదవండి: Price history: ఆఫర్ ధర కాదు.. అసలు ధర నిజమో/కాదో.. ఇలా తెలుసుకోండి!

Tags :

  • E Commerce Site
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam