మాదక ద్రవ్యాలు, మందు, పొగతాగడం వంటి చెడు అలవాట్లు.. మన జీవితాలను ఎంత నాశనం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అలవాట్ల బారిన పడి.. జీవితాలను నాశనం చేసుకోవడమే కాక.. మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక నేటి కాలంలో.. పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు సైతం.. ఈ చెడు అలవాట్ల బారిన పడుతూ.. నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక ఆడవారు కూడా తాము ఎందులో తక్కువ […]
మద్యం మత్తులో వీరంగం సృష్టించే మగవాళ్లని మనం చాలా మందినే చూసుంటాం. ఇక వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వారితో మాట్లాడడానికి ఎంతటి మేధావైనా వెనకడుగు వేయాల్సిందే. అట్లుంటది మరి తాగినవారితో.. అయితే ఓ మహిళ మద్యం మత్తులో చేసిన వీరంగం వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది. సదరు మహిళ నడి రోడ్డుపై కూర్చుని చేసిన హంగామ అంతా.. ఇంతా.. కాదు. ఈ మహిళ దెబ్బకి పోలీసు సిబ్బంది రంగంలోకి దిగాల్సి […]
అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మా గాంధీ అన్నారు. ఆయన ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో గానీ స్వాతంత్ర్యం అన్న పదానికి అర్ధమే మార్చేస్తున్నారు కొంతమంది మహిళలు. మందు, సిగరెట్ తాగడం మగాళ్ళు మాత్రమేనా, ఏ మేం తాగకూడదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏదో చెప్పుకోడానికి బాగుండే గొప్ప వాటిలో సమానత్వం కోరుకున్నా ఒక అర్ధముంది. మరీ దరిద్రంలో కూడా సమానత్వం కోరుకుంటే ఆ హౌ? ఇదే ఇప్పుడు అందరికీ […]
Drunk Woman : మద్యం మత్తులో ఓ మహిళ చేసిన తప్పు పచ్చబొట్టు రూపంలో వెంటాడుతోంది. అసలు ఎవరో తెలియని వ్యక్తి పేరును పచ్చ బొట్టుగా పొడిపించుకుని ప్రశ్చాత్తాప పడుతోంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని హియర్ ఫోర్డ్‌కు చెందిన కైలీ విలియమ్స్ 2012లో ఫ్రెండ్స్‌తో కలిసి స్పేయిన్‌లోని మగలఫ్‌కు టూర్‌కు వెళ్లింది. ఓ రోజు అక్కడి ఓ బార్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్‌గా మందు తాగింది. బార్‌నుంచి బయటకు వచ్చి మద్యం […]